ఆక్రందన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 44: పంక్తి 44:
* ఆపరేటివ్ ఛాయాగ్రహణం: బాబ్జీ
* ఆపరేటివ్ ఛాయాగ్రహణం: బాబ్జీ
* నృత్యం: ప్రకాష్, శివశంకర్
* నృత్యం: ప్రకాష్, శివశంకర్
* కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
* కళ: [[కొండపనేని రామలింగేశ్వరరావు]]
* కో -డైరక్టర్: గూనా రాజేంద్రప్రసాద్
* కో -డైరక్టర్: గూనా రాజేంద్రప్రసాద్
* కూర్పు: కణ్ణన్
* కూర్పు: కణ్ణన్

08:42, 19 జనవరి 2022 నాటి కూర్పు

ఆక్రందన
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ ,
దీప
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ సత్యశక్తి పిక్చర్స్
భాష తెలుగు

ఆక్రందన 1986 లో విడుదలైన తెలుగు సినిమా. సత్యశక్తి పిక్చర్స్ పతాకంపై సి.కె.ఆర్.ప్రసాద్, సి.ఆర్.ఆర్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు తాతినేని ప్రసాద్ దర్శకత్వ వహించాడు. చంద్రమోహన్, జయసుధ, దీప ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు[1].

జయసుధ
చంద్రమోహన్

తారాగణం

సాంకేతిక వర్గం

మూలాలు

  1. "ఆక్రందన సినిమా పాటలు". gaana.com.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

బాహ్య లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆక్రందన&oldid=3453767" నుండి వెలికితీశారు