రాజయోగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 51: పంక్తి 51:
* ఛాయాగ్రహణం: కన్నప్ప
* ఛాయాగ్రహణం: కన్నప్ప
* స్టంట్స్: కె.మాధవన్
* స్టంట్స్: కె.మాధవన్
==సంక్షిప్తకథ==

==పాటలు==
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలను వీటూరి, రాజశ్రీలు రచించగా చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.<ref name="పాటల పుస్తకం">{{cite web |last1=రామలింగం |title=రాజయోగం పాటల పుస్తకం |url=https://indiancine.ma/documents/DIZ |website=indiancine.ma |accessdate=20 January 2022}}</ref>
ఈ చిత్రంలోని పాటలను వీటూరి, రాజశ్రీలు రచించగా చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.<ref name="పాటల పుస్తకం">{{cite web |last1=రామలింగం |title=రాజయోగం పాటల పుస్తకం |url=https://indiancine.ma/documents/DIZ |website=indiancine.ma |accessdate=20 January 2022}}</ref>

02:11, 20 జనవరి 2022 నాటి కూర్పు

రాజయోగం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కాంతారావు ,
రాజశ్రీ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్
భాష తెలుగు

రాజయోగం 1968, ఆగష్టు 1వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు వీర్రాజు నిర్మాత.

నటీనటులు

రాజయోగం సినిమాలోని ఒక సన్నివేశం

సాంకేతికవర్గం

సంక్షిప్తకథ

పాటలు

ఈ చిత్రంలోని పాటలను వీటూరి, రాజశ్రీలు రచించగా చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[1]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గాయకులు
1 ఈ సమయం ఏమిటో ఈ మైకం వానకీ చిలిపితనం చినుకులే చిలికెను చల్లదనం రాజశ్రీ పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
2 రావోయీ నిన్నే పిలిచాను నీకై వేచాను యుగయుగాల నీ దాన నేను వీటూరి లత
3 ఏ లోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన ఏమి జరుగునో తెలియజాలము విధివిలాసము వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 సురుచిర సుందరహాసా సుమధుర గానవిలాసా రారా రసికావతంసా వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
5 కాదులే కలకాదులే ఔనులే నిజమౌనులే నీవు నారాజువే నేను నీదాననే వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
6 తాళం వేయాలి లోకం ఊగాలి కవ్వించే నా ఆటలో నారూపులో నా చూపులో అమ్మమ్మ అసలైన కైపుంది వీటూరి ఎల్.ఆర్.ఈశ్వరి
7 నచ్చినవాడూ మనసిచ్చిన వాడూ నీ చెంత చేరి లాలిస్తే ఏమౌతుందే పిల్లా? వీటూరి లత, ఎస్.జానకి
8 లక్ష్మీమహీతదనురూప, నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానామ్(శ్లోకం) వీటూరి పి.సుశీల

మూలాలు

  1. రామలింగం. "రాజయోగం పాటల పుస్తకం". indiancine.ma. Retrieved 20 January 2022.

బయటిలింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=రాజయోగం&oldid=3454332" నుండి వెలికితీశారు