నేనోరకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 31: పంక్తి 31:
* రేష్మి మీనన్ (స్వేచ్ఛ)
* రేష్మి మీనన్ (స్వేచ్ఛ)
* [[శరత్ కుమార్]] (శరత్)
* [[శరత్ కుమార్]] (శరత్)
* ఆదిత్య మీనన్
* [[ఆదిత్య మీనన్]]
* [[యనమదల కాశీ విశ్వనాథ్|వై. కాశీ విశ్వనాథ్]]
* [[యనమదల కాశీ విశ్వనాథ్|వై. కాశీ విశ్వనాథ్]]
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]

13:11, 1 ఫిబ్రవరి 2022 నాటి కూర్పు

నేనోరకం
దర్శకత్వంసుదర్శన్ సాలేంద్ర
నిర్మాతశ్రీకాంత్ రెడ్డి
తారాగణం
సంగీతంమహిత్ నారాయణ్
విడుదల తేదీ
17 మార్చి 2017
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనోరకం, 2017 మార్చి 17న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీకాంత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిరాం శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.[1][2] సినీ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణకు ఇది చివరి సినిమా కాగా, అతను మరణించిన రెండు సంవత్సరాల తరువాత విడుదలయింది.[3] గత సినిమాల్లోకంటే ఈ సినిమాలో సాయిరాం శంకర్ నటనలో పరిణితి కనబరిచాడు.[4]

నటవర్గం

పాటలు

ఈ సినిమాకు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.[5]

  1. పిడికెడు నడుము (గానం: జస్సీ గిఫ్ట్)
  2. చూడకుండా (గానం: ప్రకాష్ పరిగోష్)
  3. ఐ యామ్ సో క్రేజీ (గానం: స్వరాగ్ కీర్తన)
  4. హబ్బూ పబ్బూ (గానం: భార్గవి పిళ్ళై)
  5. నా చెలి ఏది (గానం: రాహుల్ సిప్లిగంజ్)

విడుదల

సిఫీ ఈ సినిమాకి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. "నేనోరకం సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది" అని రాసింది.[6] ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా రెండవ భాగం సినిమాటోగ్రఫీ, కథా మలుపుల కోసం చూడవచ్చు" అని పేర్కొంది.[7]

మూలాలు

  1. kavirayani, suresh (January 8, 2017). "Sai Ram Shankar still waiting for a break". Deccan Chronicle. Retrieved 2021-02-23.
  2. kavirayani, suresh (March 15, 2017). "Sairam Shankar is looking for a hit". Deccan Chronicle. Retrieved 2021-02-23.
  3. "Late MS Narayana to be seen in a cameo appearance in Nenorakam - Times of India". The Times of India. Retrieved 2021-02-23.
  4. kavirayani, suresh (March 24, 2017). "Sairam Shankar on cloud nine!". Deccan Chronicle. Retrieved 2021-02-23.
  5. "Nenorakam Mp3 Songs". SenSongsMp3.Co.In. 2017-03-08. Retrieved 2021-02-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Nenorakam review: Lack of intensity dampens the story". Sify. Retrieved 2021-02-23.
  7. "Nenorakam Movie Review {2/5}: Critic Review of Nenorakam by Times of India". Retrieved 2021-02-23 – via timesofindia.indiatimes.com.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నేనోరకం&oldid=3459471" నుండి వెలికితీశారు