మాగంటి గోపీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 38: పంక్తి 38:




గోపినాథ్ [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266|title=Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-09-13}}</ref> ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలై 2021 |url-status=live }}</ref>మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ|టిఆర్ఎస్ పార్టీ]], [[హైదరాబాదు జిల్లా|హైదరాబాద్ జిల్లా]] అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.<ref name="టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌">{{cite news |last1=Namasthe Telangana |title=టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌ |url=https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |accessdate=26 January 2022 |date=26 January 2022 |archiveurl=http://web.archive.org/web/20220126071219/https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |archivedate=26 January 2022}}</ref><ref name="హైదరా‘బాద్‌షా’ మాగంటి">{{cite news |last1=Andhrajyothy |title=హైదరా‘బాద్‌షా’ మాగంటి |url=https://www.andhrajyothy.com/telugunews/jubilee-hills-mla-maganti-gopinath-mrgs-telangana-1922012708382956 |accessdate=28 January 2022 |work= |date=27 January 2022 |archiveurl=http://web.archive.org/web/20220128164906/https://www.andhrajyothy.com/telugunews/jubilee-hills-mla-maganti-gopinath-mrgs-telangana-1922012708382956 |archivedate=28 January 2022 |language=te}}</ref>
గోపినాథ్ [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266|title=Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-09-13}}</ref> ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలై 2021 |url-status=live }}</ref>మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ|టిఆర్ఎస్ పార్టీ]], [[హైదరాబాదు జిల్లా|హైదరాబాద్ జిల్లా]] అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.<ref name="టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌">{{cite news |last1=Namasthe Telangana |title=టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌ |url=https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |accessdate=26 January 2022 |date=26 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220126071219/https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |archivedate=26 జనవరి 2022 |work= |url-status=live }}</ref><ref name="హైదరా‘బాద్‌షా’ మాగంటి">{{cite news |last1=Andhrajyothy |title=హైదరా‘బాద్‌షా’ మాగంటి |url=https://www.andhrajyothy.com/telugunews/jubilee-hills-mla-maganti-gopinath-mrgs-telangana-1922012708382956 |accessdate=28 January 2022 |work= |date=27 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220128164906/https://www.andhrajyothy.com/telugunews/jubilee-hills-mla-maganti-gopinath-mrgs-telangana-1922012708382956 |archivedate=28 జనవరి 2022 |language=te |url-status=live }}</ref>


== హోదాలు ==
== హోదాలు ==

15:34, 16 ఫిబ్రవరి 2022 నాటి కూర్పు

మాగంటి గోపీనాథ్
మాగంటి గోపీనాథ్


తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 - 2018, 2018- ప్రస్తుతం
ముందు పి.విష్ణువర్ధన్ రెడ్డి
నియోజకవర్గం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 02 జూన్ 1963
హైదర్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి
జీవిత భాగస్వామి సునీత
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు

మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య

గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని హైదర్‌గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.


గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[5]మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6][7]

హోదాలు

  1. 1987 - 1989: హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌
  2. 1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు

మూలాలు

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-13.
  2. "Maganti Gopinath | MLA | TRS | Jubilee Hills | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-25. Retrieved 2021-09-13.
  3. admin (2019-01-07). "Jubilee Hills MLA Maganti Gopinath". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-13.
  4. "Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-13.
  5. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
  6. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  7. Andhrajyothy (27 January 2022). "హైదరా'బాద్‌షా' మాగంటి". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.