అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
* దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, [[పొన్నూరు]], [[రేపల్లె]].
* దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, [[పొన్నూరు]], [[రేపల్లె]].
* విద్యా సంస్థలు: తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
* విద్యా సంస్థలు: తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
* ప్రముఖ వ్యక్తి : శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్ర్య సమరయోధులు)
* ప్రముఖ వ్యక్తులు : శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్ర్య సమరయోధులు)
13:39, 2 నవంబర్ 2008 (UTC)[[సభ్యులు:Kkkotha|Kkkotha]]కళాప్రపూర్ణ’ కొత్తసత్యనారాయణ చౌదరి - ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు


==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==

13:39, 2 నవంబరు 2008 నాటి కూర్పు

  ?అమృతలూరు మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటంలో అమృతలూరు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో అమృతలూరు మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో అమృతలూరు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం అమృతలూరు
జిల్లా (లు) గుంటూరు
గ్రామాలు 13
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
46,960 (2001 నాటికి)
• 23540
• 23420
• 72.03
• 77.57
• 66.48


అమృతలూరు (Amruthaluru) ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాలోని ఒక మండలము. అమృతలూరు గ్రామం ఈ మండలానికి కేంద్రం. వాడుకలో ఈ గ్రామాన్ని అమర్తలూరు అనికూడా అంటారు. ఈ గ్రామం, తెనాలి పట్టణం నుండి 17కి.మీ.ల దూరంలో ఉంది. అమృతలూరులో అమృతలింగేశ్వర స్వామి కొలువైనందున ఈ పేరు వచ్చింది. ఈ ఊరి గ్రామ దేవత పుట్లమ్మవారు. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, విష్ణుఆలయం, రామాలయం కలవు. ఈ ఊరిలో కల జిల్లా పరిషత్ పాఠశాల ఒకప్పటి సంస్కృత పాఠశాల.

ప్రధాన పంటలు

ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు వరి మరియు మినుములు

కొన్ని విషయాలు

  • లోక్‌సభ నియోజకవర్గం: తెనాలి
  • శాసనసభ నియోజకవర్గం: వేమూరు
  • రెవెన్యూ డివిజను: తెనాలి
  • దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం
  • STD కోడ్: 08644
  • రవాణా సౌకర్యం: అమృతలూరు గ్రామం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది.
  • దగ్గరలోని రైలు స్టేషన్లు: తెనాలి, పొన్నూరు, రేపల్లె.
  • విద్యా సంస్థలు: తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • ప్రముఖ వ్యక్తులు : శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్ర్య సమరయోధులు)
              13:39, 2 నవంబర్ 2008 (UTC)Kkkothaకళాప్రపూర్ణ’ కొత్తసత్యనారాయణ చౌదరి - ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు

మండలంలోని గ్రామాలు


"https://te.wikipedia.org/w/index.php?title=అమృతలూరు&oldid=348843" నుండి వెలికితీశారు