ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
వనరులు
పంక్తి 1: పంక్తి 1:
'''ఏనుగుల వీరాస్వామయ్య''' ([[1780]] - [[1836]]) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు [[కాశీయాత్ర చరిత్ర]] విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.
'''ఏనుగుల వీరాస్వామయ్య''' ([[1780]] - [[1836]]) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు [[కాశీయాత్ర చరిత్ర]] విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.


==మూలాలు, వనరులు==
[[కాశీయాత్ర చరిత్ర]] పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.
* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.

* '''కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య''' - ఇది 1992లో [[ముక్తేవి లక్ష్మణరావు]] చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో [[తెలుగు విశ్వవిద్యాలయం]], హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాతపుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా [[సంపాదకుడు]] ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం [[సంపాదకీయం]] వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న [[తెలుగు అంకెలు]] స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న [[ఇండో-అరబిక్ అంకెలు|ఇంగ్లీషు అంకెలు]] వాడాడు.

ఈ వ్యాసంలో వీరాస్వామయ్య గురించిన విశేషాలు పై రెండు పుస్తకాలనుండి సేకరింపబడ్డవి.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

14:44, 5 నవంబరు 2008 నాటి కూర్పు

ఏనుగుల వీరాస్వామయ్య (1780 - 1836) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.


మూలాలు, వనరులు

కాశీయాత్ర చరిత్ర పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.

  • ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
  • కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య - ఇది 1992లో ముక్తేవి లక్ష్మణరావు చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాతపుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా సంపాదకుడు ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం సంపాదకీయం వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న తెలుగు అంకెలు స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న ఇంగ్లీషు అంకెలు వాడాడు.

ఈ వ్యాసంలో వీరాస్వామయ్య గురించిన విశేషాలు పై రెండు పుస్తకాలనుండి సేకరింపబడ్డవి.

బయటి లింకులు