ఎంత మంచివాడవురా!: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెడ్ లింకులు తొలగించాను
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''ఎంత మంచివాడవురా!''' 2020, జనవరి 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web |url=http://andhraboxoffice.com/info.aspx?cid=9&id=17829 |title=Entha Manchivadavura on Jan 15 |website=AndhraBoxOffice.com }}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web |url=https://www.123telugu.com/mnews/kalyan-rams-entha-manchivaadavuraa-seals-its-release-date.html |title=Kalyan Ram’s Entha Manchivaadavuraa seals its release date |website=123Telugu.com}}</ref> [[సతీష్ వేగేశ్న]]<ref>{{Cite web |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/music/jaataro-jaatara-from-entha-manchivaadavuraa-mass-folk-number-shot-on-the-countryside/articleshow/72996963.cms |title=Jaataro Jaatara from Entha Manchivaadavuraa: Mass folk number shot on the countryside - Times of India |website=The Times of India |publisher=The Times of India |location=India |publication-place=India |access-date=19 January 2020}}</ref><ref>{{Cite web |url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/231219/a-family-drama-amid-big-tickets.html |title=A family drama amid big-tickets |last=Adivi |first=Sashidhar |date=23 December 2019 |website=Deccan Chronicle |publisher=Deccan Chronicle |location=India |publication-place=India |access-date=19 January 2020}}</ref><ref>{{Cite web |url=https://www.thehansindia.com/cinema/tollywood/mass-song-from-entha-manchivaadavuraa-out--593333 |title=Mass song from 'Entha Manchivaadavuraa' out |last=Vyas |date=28 December 2019 |website=www.thehansindia.com |publisher=The Hans India |location=India |publication-place=India |access-date=19 January 2020}}</ref> దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[కళ్యాణ్ రామ్]], [[మెహ్రీన్ పిర్జాదా]] జంటగా నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు.<ref>{{Cite web |url=https://www.iqlikmovies.com/news/article/2019/08/19/Kalyan-Ram-Locks-His-Next-For-Sankranthi-/31768 |title=Kalyan Ram Locks His Next For Sankranthi! |website=iQlikMovies.com}}</ref> [[ఆదిత్యా మ్యూజిక్]] పతాకంపై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం [[గుజరాతీ]] భాషా చిత్రం ''ఆక్సిజన్'' సినిమాకి రిమేక్‌గా రూపొందించబడింది.<ref>{{Cite web |url=https://www.123telugu.com/mnews/interesting-update-on-nkrs-entha-manchivadavuraa.html |title=Interesting update on NKR’s Entha Manchivadavuraa |website=123Telugu.com}}</ref> [[నమ్మిన బంటు]] (1960) చిత్రంలోని ''ఎంత మంచివాడవురా'' పాట పదాలతో ఈ చిత్రంపేరును పెట్టారు.<ref>{{Cite web |url=https://www.123telugu.com/mnews/interesting-title-launch-for-nkr17-on-kalyan-rams-bday.html |title=Interesting title launch for NKR17 on Kalyan Ram’s b’day |website=123Telugu.com}}</ref>
'''ఎంత మంచివాడవురా!''' 2020, జనవరి 15న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web |url=https://www.123telugu.com/mnews/kalyan-rams-entha-manchivaadavuraa-seals-its-release-date.html |title=Kalyan Ram’s Entha Manchivaadavuraa seals its release date |website=123Telugu.com}}</ref> [[సతీష్ వేగేశ్న]]<ref>{{Cite web |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/music/jaataro-jaatara-from-entha-manchivaadavuraa-mass-folk-number-shot-on-the-countryside/articleshow/72996963.cms |title=Jaataro Jaatara from Entha Manchivaadavuraa: Mass folk number shot on the countryside - Times of India |website=The Times of India |publisher=The Times of India |location=India |publication-place=India |access-date=19 January 2020}}</ref><ref>{{Cite web |url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/231219/a-family-drama-amid-big-tickets.html |title=A family drama amid big-tickets |last=Adivi |first=Sashidhar |date=23 December 2019 |website=Deccan Chronicle |publisher=Deccan Chronicle |location=India |publication-place=India |access-date=19 January 2020}}</ref><ref>{{Cite web |url=https://www.thehansindia.com/cinema/tollywood/mass-song-from-entha-manchivaadavuraa-out--593333 |title=Mass song from 'Entha Manchivaadavuraa' out |last=Vyas |date=28 December 2019 |website=www.thehansindia.com |publisher=The Hans India |location=India |publication-place=India |access-date=19 January 2020}}</ref> దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[కళ్యాణ్ రామ్]], [[మెహ్రీన్ పిర్జాదా]] జంటగా నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు.<ref>{{Cite web |url=https://www.iqlikmovies.com/news/article/2019/08/19/Kalyan-Ram-Locks-His-Next-For-Sankranthi-/31768 |title=Kalyan Ram Locks His Next For Sankranthi! |website=iQlikMovies.com}}</ref> [[ఆదిత్యా మ్యూజిక్]] పతాకంపై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం [[గుజరాతీ]] భాషా చిత్రం ''ఆక్సిజన్'' సినిమాకి రిమేక్‌గా రూపొందించబడింది.<ref>{{Cite web |url=https://www.123telugu.com/mnews/interesting-update-on-nkrs-entha-manchivadavuraa.html |title=Interesting update on NKR’s Entha Manchivadavuraa |website=123Telugu.com}}</ref> [[నమ్మిన బంటు]] (1960) చిత్రంలోని ''ఎంత మంచివాడవురా'' పాట పదాలతో ఈ చిత్రంపేరును పెట్టారు.<ref>{{Cite web |url=https://www.123telugu.com/mnews/interesting-title-launch-for-nkr17-on-kalyan-rams-bday.html |title=Interesting title launch for NKR17 on Kalyan Ram’s b’day |website=123Telugu.com}}</ref>


== కథ ==
== కథ ==

03:46, 22 ఏప్రిల్ 2022 నాటి కూర్పు

ఎంత మంచివాడవురా!
ఎంత మంచివాడవురా! సినిమా పోస్టర్
దర్శకత్వంసతీష్ వేగేశ్న
నిర్మాతసుభాష్ గుప్తా
ఉమేష్ గుప్తా
తారాగణంకళ్యాణ్ రామ్
మెహ్రీన్ పిర్జాదా
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పుబిక్కిన తమ్మిరాజు
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థ
ఆదిత్యా మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2020 జనవరి 15 (2020-01-15)
సినిమా నిడివి
144 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎంత మంచివాడవురా! 2020, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] సతీష్ వేగేశ్న[3][4][5] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు.[6] ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గుజరాతీ భాషా చిత్రం ఆక్సిజన్ సినిమాకి రిమేక్‌గా రూపొందించబడింది.[7] నమ్మిన బంటు (1960) చిత్రంలోని ఎంత మంచివాడవురా పాట పదాలతో ఈ చిత్రంపేరును పెట్టారు.[8]

కథ

బంధాలు, బంధుత్వాలపై ఇష్టమున్న బాలు (కళ్యాణ్‌ రామ్‌)కు చిన్నప్పుడు పుట్టినరోజు బహుమతిగా చుట్టాలందిరినీ పిలిచి పండగలా ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని కోరుతాడు. అలా సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరిగి బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ సమయంలో బంధువులు బాలును పట్టించుకోరు. ఇదే సమయంలో బాలుకు నందిని (మెహరీన్‌)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. త‌న స్నేహితులంద‌రికీ బాలుగా ఉంటూ శివ‌, సూర్య, రిషి ఇలా ర‌క‌ర‌కాల పేర్లతో ఒక వృద్ధ జంట‌కి మ‌న‌వ‌డిగా, ఒకరికి కొడుకుగా, మ‌రొక‌రికి త‌మ్ముడిగా ఉంటూ అనుబంధాల్ని కొన‌సాగిస్తుంటాడు. ఎవరికి తెలియకుండా బాలు దాచిన ఒక విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలుస్తుంది. ఎవ‌రూ లేని బాలు అలా వేరే వేరే పేర్లతో అన్ని కుటుంబాల‌కి ఎలా ద‌గ్గర‌య్యాడు, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[9][10]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: సతీష్ వేగేశ్న
  • నిర్మాత: సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా
  • సంగీతం: గోపి సుందర్
  • ఛాయాగ్రహణం: రాజ్ తోట
  • కూర్పు: బిక్కిన తమ్మిరాజు
  • నిర్మాణ సంస్థ: ఆదిత్యా మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్

నిర్మాణం

అభివృద్ధి

ఈ చిత్రం 2019లో రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ప్రారంభమైంది.[11][12] పురుషోత్తమపట్నం, పెండ్యాల, కొవ్వూరు, కోటిపల్లి వంటి ప్రదేశాలలో సినిమాలోని ఎక్కువభాగం చిత్రీకరణ జరిగింది.[13]

మార్కెటింగ్ - విడుదల

కళ్యాణ్ రామ్ 17వ చిత్రం కావడంతో అతని పుట్టినరోజున సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించబడింది.[14] 2019, సెప్టెంబరు 21న చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలయింది.[15]

పాటలు

ఎంత మంచివాడవురా!
పాటలు by
Released2019 అక్టోబరు 9 (2019-10-09)
Recorded2019
Genreసినిమా పాటలు
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. 2019, అక్టోబరు 9న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఏమో ఏమో ఏ గుండెలో (రచన: రామజోగయ్య శాస్త్రి)"  ఎస్.పి. బాలసుబ్రమణ్యం 4:34
2. "అవునో తెలియదు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"  శ్రేయ ఘోషాల్ 4:42
3. "జాతరో జాతర (రచన: శ్రీమణి)"  రాహుల్ సిప్లిగంజ్, సాహితి చాగంటి 4:19

మూలాలు

  1. "Censor Certificate: Entha Manchivaadavuraa". 123Telugu.com. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-19.
  2. "Kalyan Ram's Entha Manchivaadavuraa seals its release date". 123Telugu.com.
  3. "Jaataro Jaatara from Entha Manchivaadavuraa: Mass folk number shot on the countryside - Times of India". The Times of India. India: The Times of India. Retrieved 19 January 2020.
  4. Adivi, Sashidhar (23 December 2019). "A family drama amid big-tickets". Deccan Chronicle. India: Deccan Chronicle. Retrieved 19 January 2020.
  5. Vyas (28 December 2019). "Mass song from 'Entha Manchivaadavuraa' out". www.thehansindia.com. India: The Hans India. Retrieved 19 January 2020.
  6. "Kalyan Ram Locks His Next For Sankranthi!". iQlikMovies.com.
  7. "Interesting update on NKR's Entha Manchivadavuraa". 123Telugu.com.
  8. "Interesting title launch for NKR17 on Kalyan Ram's b'day". 123Telugu.com.
  9. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  10. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  11. "Kalyan Ram gets in Action mode". Tollywood.net.
  12. "Kalyan Ram Entha Manchivaadavuraa shooting update". Gossiper.uk.[permanent dead link]
  13. "Kalyan Ram plays 'do-gooder'". The Hans India.
  14. "Entha Manchivaadavuraa Title Logo Teaser: Sweet N Simple!". Tupaki.com.
  15. "'Entha Manchivaadavuraa' FL: Kalyanram in serious mood!". Gulte.com.

ఇతర లంకెలు