మరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: జాతస్య మరణం ధృవం.పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది మరణ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
జాతస్య మరణం ధృవం.పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది మరణం.తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం.
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి [[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది '''మరణం''' (Death).

==చనిపోయేహక్కు==
==చనిపోయేహక్కు==
ప్రశాంతంగా చనిపోనివ్వండి,ఏచికిత్స వద్దు అని కొందరు న్యాయపోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న [[హన్నా]] ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక.. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.
ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. [[లుకేమియా]] వ్యాధితో బాధపడుతున్న [[హన్నా]] ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.

==మూలాలు==
==మూలాలు==
*http://www.eenadu.net/story.asp?qry1=26&reccount=43
*[http://www.eenadu.net/story.asp?qry1=26&reccount=43]

05:33, 12 నవంబరు 2008 నాటి కూర్పు

జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం (Death).

చనిపోయేహక్కు

ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న హన్నా ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మరణం&oldid=351667" నుండి వెలికితీశారు