గుండు సూది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: scn:Spìngula |
చి యంత్రము కలుపుతున్నది: sv:Knappnål |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
[[scn:Spìngula]] |
[[scn:Spìngula]] |
||
[[simple:Pin]] |
[[simple:Pin]] |
||
[[sv:Knappnål]] |
20:02, 15 నవంబరు 2008 నాటి కూర్పు
కాగితాలను, పదార్ధాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి గుండు సూదులు ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా ఉక్కుతో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలొ గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని ప్లాస్టిక్ ఉపయోగించి కూడా చేస్తున్నారు.
మూలాలు
- The article is based on Chapter 4 of a book by Henry Petroski, The Evolution of Useful Things, ISBN 0-679-74039-2.