Coordinates: Coordinates: Unknown argument format

సాలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110: పంక్తి 110:
}}
}}


'''సాలూరు''' ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని నియోజకవర్గం.
'''సాలూరు''' ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం. ఇది [[పార్వతీపురం మన్యం జిల్లా]], [[విజయనగరం జిల్లా]]లలో విస్తరించి వుంది.


==చరిత్ర==
==చరిత్ర==
పంక్తి 117: పంక్తి 117:


==మండలాలు==
==మండలాలు==
* [[పాచిపెంట మండలం|పాచిపెంట]] (శ్రీ పార్వతీపురం మన్యం జిల్లా)
* [[పాచిపెంట మండలం|పాచిపెంట]] (పార్వతీపురం మన్యం జిల్లా)
* [[మక్కువ మండలం|మక్కువ]] (శ్రీ పార్వతీపురం మన్యం జిల్లా)
* [[మక్కువ మండలం|మక్కువ]] (పార్వతీపురం మన్యం జిల్లా)
* [[మెంటాడ మండలం|మెంటాడ]] (విజయనగరం జిల్లా)
* [[మెంటాడ మండలం|మెంటాడ]] (విజయనగరం జిల్లా)
* [[సాలూరు మండలం|సాలూరు]] (శ్రీ పార్వతీపురం మన్యం జిల్లా)
* [[సాలూరు మండలం|సాలూరు]] (పార్వతీపురం మన్యం జిల్లా)


== ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక==
== ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక==

04:10, 13 జూన్ 2022 నాటి కూర్పు

సాలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
సాలూరు is located in Andhra Pradesh
సాలూరు
సాలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం. ఇది పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలలో విస్తరించి వుంది.

చరిత్ర

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.

మండలాలు

ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.[10]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 132 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ పీడిక రాజన్నదొర M వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 78430 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 58401
2014 132 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ పీడిక రాజన్నదొర పురుషుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 63755 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 58758
2009 132 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ పీడిక రాజన్నదొర పురుషుడు INC 49517 గుమ్మడి సంధ్యా రాణి F తె.దే.పా 47861
2004 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 48580 పీడిక రాజన్నదొర పురుషుడు INC 45982
1999 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 48517 గుమ్మడి సంధ్యా రాణి F INC 33547
1994 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 54702 Vikrama Chandra Sanyasi Raju పురుషుడు INC 25332
1989 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ Lakshmi Narasimha Sanyasi Raju పురుషుడు INC 35823 రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ పురుషుడు తె.దే.పా 35182
1985 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ Boina Rajayya పురుషుడు తె.దే.పా 33348 L.N.Sanyasi Raju M INC 25712
1983 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ Boniya Rajaiah M IND 32684 Dukka Appanna పురుషుడు INC 16560
1978 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ S. R. T. P. S. Veerapa Raju పురుషుడు CPI 29126 Lakshmi Narasimha Sahyasi Raju M JNP 24477
1972 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ Mutyallu Janni పురుషుడు INC 24787 Annamaraju S R T P S పురుషుడు BJS 12132
1967 10 సాలూరు ఎస్టీ రిజర్వ్‌డ్‌ B. Rajayya పురుషుడు IND 17679 J. Mutyalu పురుషుడు SWA 10323
1962 11 సాలూరు జనరల్ Sree Raja Lakshmi Narasimha Sanyasi Raju పురుషుడు IND 18857 Allu Yeruku Naidu పురుషుడు INC 9288
1955 9 సాలూరు జనరల్ Allu Yerukunaidu పురుషుడు PSP 19204 Kunichetti Venkatanarayana Dora పురుషుడు INC 14674


శాసనసభ్యులు

అల్లు ఎరుకనాయుడు[11]

ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.

బోయిన రాజయ్య

జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాథమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "1951 మద్రాసు ఎన్నికలు" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-06-27.
  2. "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  3. "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  4. "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  5. "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  6. 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.[permanent dead link]
  7. "1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  8. "1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  9. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.[permanent dead link]
  10. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  11. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 8 June 2016.[permanent dead link]