రాఖీ పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి roboto: hi:रक्षाबंधन estas artikolo elstara
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
'''రాఖీ''', ''రక్షా భందన్''' లేదా '''రాఖీ పౌర్ణమి''' అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో [[శ్రావణ పూర్ణిమ|శ్రావణ పౌర్ణమి]] లేదా [[జంద్యాల పౌర్ణమి]] అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
'''రాఖీ''', ''రక్షా బంధన్''' లేదా '''రాఖీ పౌర్ణమి''' అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో [[శ్రావణ పూర్ణిమ|శ్రావణ పౌర్ణమి]] లేదా [[జంద్యాల పౌర్ణమి]] అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
{{హిందువుల పండుగలు}}
{{హిందువుల పండుగలు}}
[[వర్గం:పండుగలు]]
[[వర్గం:పండుగలు]]

22:35, 5 డిసెంబరు 2008 నాటి కూర్పు

'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.

మూస:Link FA