మరణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జాతస్య మరణం ధృవం.'''
జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి [[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది '''మరణం''' (Death).

పుట్టిన ప్రతి [[జీవి]]కీ తప్పని సరిగా వచ్చేది '''మరణం''' (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. హిందూ పురాణాలలో [[అమృతం]] సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు.


==చనిపోయేహక్కు==
==చనిపోయేహక్కు==

06:52, 9 డిసెంబరు 2008 నాటి కూర్పు

జాతస్య మరణం ధృవం. 

పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది మరణం (Death). తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు.

చనిపోయేహక్కు

ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న హన్నా ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మరణం&oldid=360210" నుండి వెలికితీశారు