జీన్-పాల్ సార్ట్రే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: జీన్-పాల్ సార్ట్రే ఒక ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త. ఆతను [[కార్ల్ మా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
జీన్-పాల్ సార్ట్రే ఒక ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త. ఆతను [[కార్ల్ మార్క్స్ |మార్క్సిజం]] మరియు [[అస్తిత్వవాదం]] పై రచనలు చేసేవాడు. అతను తాను మార్క్సిస్టునని చెప్పుకున్నప్పటికీ అతని రచనలు మార్క్సిజానికి దూరంగా ఉండేవి. అతనిలో మార్క్సిజానికి విరుద్ధమైన జడతత్వవాద ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. కొన్ని విషయాలలో మాత్రం అతను మార్క్సిస్టులని బలంగా సమర్థించేవాడు. ఉదాహరణలు: రెండవ ప్రపంచ యుధ్ధం మరియు వియత్నాం యుద్ధం విషయాలలో ఇతను మార్క్సిస్టుల వైపే ఉన్నాడు.

==బయటి లింకులు==
*[http://www.marxists.org/reference/archive/sartre/index.htm/ జీన్-పాల్ సార్ట్రే రిఫరెన్స్ ఆర్కివ్]

[[వర్గం:తత్వవేత్తలు]]
[[వర్గం:తత్వవేత్తలు]]

04:31, 10 డిసెంబరు 2008 నాటి కూర్పు

జీన్-పాల్ సార్ట్రే ఒక ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త. ఆతను మార్క్సిజం మరియు అస్తిత్వవాదం పై రచనలు చేసేవాడు. అతను తాను మార్క్సిస్టునని చెప్పుకున్నప్పటికీ అతని రచనలు మార్క్సిజానికి దూరంగా ఉండేవి. అతనిలో మార్క్సిజానికి విరుద్ధమైన జడతత్వవాద ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. కొన్ని విషయాలలో మాత్రం అతను మార్క్సిస్టులని బలంగా సమర్థించేవాడు. ఉదాహరణలు: రెండవ ప్రపంచ యుధ్ధం మరియు వియత్నాం యుద్ధం విషయాలలో ఇతను మార్క్సిస్టుల వైపే ఉన్నాడు.

బయటి లింకులు