క్రమశిక్షణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: క్రమమైన పద్ధతిని అనుసరించుట '''క్రమశిక్షణ'''. క్రమశిక్షణను పాటిం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
క్రమమైన పద్ధతిని అనుసరించుట '''క్రమశిక్షణ'''. క్రమశిక్షణను పాటించిన మనిషి మనిషౌతాడు. అందువలన దీనిని చిన్నతనం నుండే [[అలవాటు]] చేసుకోవాలి.
క్రమమైన పద్ధతిని అనుసరించుట '''క్రమశిక్షణ'''. క్రమశిక్షణను పాటించిన మనిషి మనిషౌతాడు. అందువలన దీనిని చిన్నతనం నుండే [[అలవాటు]] చేసుకోవాలి. ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం కనిపిస్తుంది.

ప్రపంచమంతా ఒక క్రమమైన పరిణామం కనిపిస్తుంది. రాత్రి, పగలు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు ఒక క్రమ పద్ధతిలో వస్తాయి. అలాగే గ్రహాల గతి కూడా. ఇలా సృష్టిలో ఏవిధంగా క్రమానుగతంగా తన విధులను నిర్వహిస్తుందో, అదే విధంగా మానవులు కూడా తమ విధుల్ని నిర్వహించాలి. మానవులు బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలలో దశానుగుణమైన పనులు చేయుట ద్వారా క్రమశిక్షణ పాటించవచ్చును.

క్రమశిక్షణను బయటి నుండి నియంత్రించవచ్చును. కానీ ఇది సత్ఫలితాలనిచ్చే అవకాశం తక్కువ. ప్రతి వ్యక్తి తనకు తానే స్వయంగా క్రమశిక్షణకు పాటుపడాలి. దీనిని అంతర్గత క్రమశిక్షణ అంటారు. ఇది మంచి ఫలితాలనిస్తుంది.

సైనికదళాలు, రక్షకభటులు, ఎన్.సి.సి., బాలభట ఉద్యమం, రెడ్ క్రాస్ వంటివి క్రమశిక్షణకు సజీవ రూపాలు. చక్కని క్రమశిక్షణ తోనే దేశ ప్రగతికి పునాదులు వేయబడతాయి.

14:15, 10 డిసెంబరు 2008 నాటి కూర్పు

క్రమమైన పద్ధతిని అనుసరించుట క్రమశిక్షణ. క్రమశిక్షణను పాటించిన మనిషి మనిషౌతాడు. అందువలన దీనిని చిన్నతనం నుండే అలవాటు చేసుకోవాలి. ఈనాడు సర్వత్రా క్రమశిక్షణ లోపించడం కనిపిస్తుంది.