బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:


{{భారత రాష్ట్రపతులు}}
{{భారత రాష్ట్రపతులు}}
[[en:Basappa Danappa Jatti]]

18:36, 10 డిసెంబరు 2008 నాటి కూర్పు

బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్ధీన్ అలీ అహమద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు.

బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.


బసప్ప నిర్వహించిన పదవులు

  • ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
  • మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు.
  • కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
  • 1972 నుండి 1974 ప్రాంతములో ఒరిస్సా గవర్నరుగా ఉన్నాడు.