భారత ఉపఖండం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎భౌగోళికం: తర్జుమా
పంక్తి 9: పంక్తి 9:

== భౌగోళికం ==
== భౌగోళికం ==
భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక [[ద్వీపకల్పం]]. [[హిమాలయాలు|హిమాలయాల]]కు మరియు [[:en:Kuen Lun|కుయెన్ లున్]] పర్వతశ్రేణులకు దక్షిణాన, [[సింధూ నది]] మరియు [[:en:Iranian Plateau|ఇరాన్ పీఠభూమి]] కి తూర్పున, నైఋతి దిశన [[అరేబియా సముద్రం]] మరియు ఆగ్నేయాన [[బంగాళాఖాతం]] కలిగి వున్నది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా [[ఆసియా]]ఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి వున్నది.
Geographically, the Indian subcontinent is a [[peninsula]]r region south of the [[Himalaya]]s and [[Kuen Lun]] mountain ranges and east of the [[Indus River]] and the [[Iranian Plateau]], extending southward into the Indian Ocean between the [[Arabian Sea]] (to the southwest) and the [[Bay of Bengal]] (to the southeast). It covers about 4,480,000 km² (1,729,738 mi²) or 10 percent of the Asian continent; however, it accounts for about 40 percent of Asia's population.

Geologically, most of this region is a [[subcontinent]]: it rests on a [[tectonic plate]] of its own, the [[Indian Plate]] (the northerly portion of the [[Indo-Australian Plate]]) separate from the rest of [[Eurasia]], and was once a small [[continent]] before colliding with the [[Eurasian Plate]] and giving birth to the [[Himalayan range]] and the [[Tibetan plateau]]. Even now the Indian Plate continues to move northward resulting in increase in height of the [[Himalayas]] by a few centimeters each decade. On its western frontier, the Indian Plate forms a [[conservative boundary]] with the Eurasian Plate. In addition, it is also home to an astounding variety of geographical features, such as [[glacier]]s, [[rainforest]]s, [[valley]]s, [[desert]]s, and [[grassland]]s that are typical of much larger continents.

15:28, 14 డిసెంబరు 2008 నాటి కూర్పు

భారత ఉపఖండం భౌగోళిక పటము

భారత ఉపఖండము (Indian subcontinent) ఆసియా ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో దక్షిణ ఆసియా లోని భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక మరియు మాల్దీవులు కలిసివున్నాయి.

కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు పొలిటికల స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "ఉపఖండం" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.[1] [2]

పద ప్రయోగం

భారత ఉపఖండం మరియు దక్షిణ ఆసియా సుమారు ఒకేలాంటి పదాలైనా, భారత ఉపఖండం భౌగోళికంగా ఉపయోగిస్తే, టిబెట్ మరియు మయన్మార్ తో కలిపి దక్షిణాసియా అని పొలిటికల్ గా ఉపయోగిస్తారు. ఈ ఉపఖండం మూడు వైపులా నీటితో చుట్టి వుంటుంది, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం. నాలుగవవైపు హిమాలయ పర్వతాలు ఉంటాయి.

భౌగోళికం

భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక ద్వీపకల్పం. హిమాలయాలకు మరియు కుయెన్ లున్ పర్వతశ్రేణులకు దక్షిణాన, సింధూ నది మరియు ఇరాన్ పీఠభూమి కి తూర్పున, నైఋతి దిశన అరేబియా సముద్రం మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం కలిగి వున్నది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా ఆసియాఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి వున్నది.

Geologically, most of this region is a subcontinent: it rests on a tectonic plate of its own, the Indian Plate (the northerly portion of the Indo-Australian Plate) separate from the rest of Eurasia, and was once a small continent before colliding with the Eurasian Plate and giving birth to the Himalayan range and the Tibetan plateau. Even now the Indian Plate continues to move northward resulting in increase in height of the Himalayas by a few centimeters each decade. On its western frontier, the Indian Plate forms a conservative boundary with the Eurasian Plate. In addition, it is also home to an astounding variety of geographical features, such as glaciers, rainforests, valleys, deserts, and grasslands that are typical of much larger continents.

వాతావరణం

ఈ ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రధానంగా ఋతుపవనాలు నిర్దేశిస్తాయి. వేసవికాలం తేమగా ఉండి చలికాలంలో పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రభావం వలన కురిసే వర్షాల మూలంగా నార, తేయాకు, వరి మరియు వివిధ రకాల కాయగూరలు పండుతాయి.

భౌగోళిక చరిత్ర

ఇయోసీన్ కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ హిందూ మహాసముద్రంలో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం గోండ్వానా భూభాగం తో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే హిమాలయాలు.

రాజకీయాలు

ఈ ఉపఖండంలో భారతదేశం ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.[3] ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.[4] జనాభా పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.[5] భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.[6]

ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం పాకిస్థాన్. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది.[7]

ఇది కూడా చూడండి

మూలాలు