చంపకమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:
ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర


[[యతి ]]: ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
[[యతి ]]: ప్రతిపాదంలోనూ 2వ అక్షరము


[[ప్రాస]]: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
[[ప్రాస]]: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

12:03, 28 డిసెంబరు 2008 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

చంపకమాల

ఉదాహరణ 1:

పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్

మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం

జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్

వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.

లక్షణములు

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరల సంఖ్య = 21

ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర

యతి : ప్రతిపాదంలోనూ 2వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణ రెండు

మూస:వృత్తములు

"https://te.wikipedia.org/w/index.php?title=చంపకమాల&oldid=369320" నుండి వెలికితీశారు