ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
interlanguage links
పంక్తి 44: పంక్తి 44:
*[[ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల]] (స్తా. 1980) (http://www.mvsrec.ac.in/)
*[[ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల]] (స్తా. 1980) (http://www.mvsrec.ac.in/)
*డెక్కన్ ఇంజనీరింగ్ కళాశాల.(స్తా.-1982)
*డెక్కన్ ఇంజనీరింగ్ కళాశాల.(స్తా.-1982)
== అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు==
* సర్దార్ పటేల్ కాలేజీ, సికిందరాబాదు
* ఆంధ్ర విద్యాలయ కాలేజీ, లిబర్టీ, హైదరాబాదు
* ప్రగతి కాలేజి, కోఠి


==బయటి లింకులు==
==బయటి లింకులు==

21:13, 30 డిసెంబరు 2008 నాటి కూర్పు

ఉస్మానియా విశ్వవిద్యాలయము
దస్త్రం:Osmania University Logo.gif
రకంప్రభుత్వ సంస్థ
స్థాపితం1918
ఛాన్సలర్రామేశ్వర్ ఠాకూర్
వైస్ ఛాన్సలర్మొహమ్మద్ సులేమాన్ సిద్దిఖి
చిరునామఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ - 500 007 భారతదేశం, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ
జాలగూడుwww.osmania.ac.in
Osmania University is accredited with 5 stars level by NAAC

ఉస్మానియా విశ్వవిద్యాలయము (ఆంగ్లం: Osmania University) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధాన విశ్వవిద్యాలయం.

చరిత్ర

ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1917 లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.

ప్రతిష్ట మరియు బోధించే విషయాలు

1,600 ల ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది మరియు పెద్దది. ఇది 1942లో స్థాపించబడింది.

చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు

అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు

అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు

  • సర్దార్ పటేల్ కాలేజీ, సికిందరాబాదు
  • ఆంధ్ర విద్యాలయ కాలేజీ, లిబర్టీ, హైదరాబాదు
  • ప్రగతి కాలేజి, కోఠి

బయటి లింకులు