ఇలియానా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mr:आयलिना डिक्रुझ
చి Ileana_crop.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Mike.lifeguard. కారణం: (per commons:Commons:Deletion_requests/File:Ileana_crop.jpg).
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె నటుడు
{{సమాచారపెట్టె నటుడు
| name = ఇలియానా డిక్రుజ్
| name = ఇలియానా డిక్రుజ్
| image = Ileana crop.jpg
| image =
| imagesize = 250px
| imagesize = 250px
| caption = [[జల్సా]] ఆడియో ఫంక్షన్ లో ఇలియానా
| caption = [[జల్సా]] ఆడియో ఫంక్షన్ లో ఇలియానా

01:17, 11 జనవరి 2009 నాటి కూర్పు

ఇలియానా డిక్రుజ్
జన్మ నామంఇలియానా డిక్రుజ్
జననం (1987-08-19) 1987 ఆగస్టు 19 (వయసు 36)
India ముంబాయి, భారతదేశం
వెబ్‌సైటు ileanaonline.com
ప్రముఖ పాత్రలు దేవదాసు (2005)
పోకిరి (2006)
కేడి (తమిళ సినిమా) (2006)

ఇలియానా డిక్రుజ్ (Ileana D'Cruz) (జ. ఆగష్టు 19, 1987[1] ముంబాయి [2]) తెలుగు సినిమా నటీమణి.

ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు రామ్ సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.

ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో. ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపారప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు.

చిత్ర సమాహారం

సంవత్సరం సినిమా భాష పాత్ర సహ నటులు విశేషాలు
2008 పేరు లేదు తమిళం విజయ దర్శకుడు: ప్రభుదేవా
2008 మిర్చీ తెలుగు మహేష్ బాబు చిత్రీకరిస్తున్నారు
2008 రోమియో జూలియట్ తెలుగు జూలియట్ తరుణ్ కుమార్ చిత్రీకరిస్తున్నారు
2008 జల్సా తెలుగు పవన్ కళ్యాణ్ చిత్రీకరిస్తున్నారు
2007 ఆట తెలుగు సత్యా సిద్ధార్ధ నారాయణన్
2007 మున్నా తెలుగు నిధి ప్రభాస్, ప్రకాష్ రాజ్
2007 రాఖీ తెలుగు త్రిపుర జూ.ఎన్టీయార్, ఛార్మీ
2006 ఖతర్నాక్ తెలుగు నక్షత్ర రవితేజ, బిజూ మెనన్
2006 కేడి తమిళం ఆరతి రవికృష్ణ, తమన్నా తెలుగులోకి జాదూగా డబ్బింగు చేశారు
2006 పోకిరి తెలుగు శృతి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్
2006 దేవదాసు తెలుగు భానుమతి రామ్, సయాజీ షిండే

మూలాలు

  1. "Ileana - chitchat". Idlebrain. Retrieved 2 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |work= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  2. "Ileana - interview". Ragalahari. Retrieved 2 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |work= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఇలియానా&oldid=374116" నుండి వెలికితీశారు