అనూరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ఊరువులు అంటే తొడలు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. వారి తల్లి [[వినత]]కు నెలలు నిండాక బిడ్డలకు బదులుగా రెండు గుడ్లు పుట్టాయి. అవి ఎంతకాలానికీ పొదగకపోవడంతో ఆమె ఒక గుడ్డును పగలగొట్టింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని శిశువు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు గుడ్డు పగలగానే తన తల్లితో మాట్లాడుతూ ఆమె తొందరపాటును తెలియజేసి, "రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన [[గరుత్మంతుడు]] ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్ద"ని చెప్తాడు. అప్పుడే [[సూర్యుడు]] వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి [[విష్ణువు]] తన వాహనంగా చేసుకుంటాడు. గరుత్మంతుడినే గరుడుడు అని కూడా అంటారు.
అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. (ఊరువులు అంటే తొడలు). ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. ఇతడి తండ్రి కశ్యపప్రజాపతి, తల్లి [[వినత]]. ఈమె సవతి [[కద్రువ]]. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు. [[వినత]]కు రెండు గుడ్లు పుట్టాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే నాగసంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినందుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు. "రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన [[గరుత్మంతుడు]] ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్ద"ని చెప్తాడు. అప్పుడే [[సూర్యుడు]] వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి [[విష్ణువు]] తన వాహనంగా చేసుకుంటాడు. గరుత్మంతుడినే గరుడుడు అని కూడా అంటారు.

అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన [[సంపాతి]], [[జటాయువు]]లు వీరి కుమారులు.

15:53, 11 సెప్టెంబరు 2006 నాటి కూర్పు

అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. (ఊరువులు అంటే తొడలు). ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. ఇతడి తండ్రి కశ్యపప్రజాపతి, తల్లి వినత. ఈమె సవతి కద్రువ. వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు. వినతకు రెండు గుడ్లు పుట్టాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే నాగసంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది. ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినందుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు. "రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్ద"ని చెప్తాడు. అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసుకుంటాడు. గరుత్మంతుడినే గరుడుడు అని కూడా అంటారు.

అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన సంపాతి, జటాయువులు వీరి కుమారులు.

"https://te.wikipedia.org/w/index.php?title=అనూరుడు&oldid=37649" నుండి వెలికితీశారు