కప్ప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:
}}
}}


కప్ప లేదా '''మండూకం''' (Frog) [[అనూర]] క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
'''కప్ప''' లేదా '''మండూకం''' (Frog) [[అనూర]] క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].


==సామాన్య లక్షణాలు==
==సామాన్య లక్షణాలు==

07:26, 22 జనవరి 2009 నాటి కూర్పు

కప్ప
కాల విస్తరణ: Triassic - Recent
White's Tree Frog (Litoria caerulea)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
అనూర

Merrem, 1820
Suborders

Archaeobatrachia
Mesobatrachia
Neobatrachia
-
List of Anuran families

Distribution of frogs (in black)

కప్ప లేదా మండూకం (Frog) అనూర క్రమానికి చెందిన ఉభయచరాలు.

సామాన్య లక్షణాలు

  • ప్రౌఢదశలో తోక లోపించిన విజయవంతమైన ప్రత్యేక ఉభయచరాలు.
  • పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. అంగుళ్యాంతజాలం గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
  • ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
  • కర్ణభేరి, కనురెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  • తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
  • బాహ్య ఫలదీకరణ.

వర్గీకరణ

"https://te.wikipedia.org/w/index.php?title=కప్ప&oldid=377486" నుండి వెలికితీశారు