ఇలియానా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Ileana_crop.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Mike.lifeguard. కారణం: (per commons:Commons:Deletion_requests/File:Ileana_crop.jpg).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
ఇలియానా [[వై.వి.యస్.చౌదరి]] దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇలియానా [[వై.వి.యస్.చౌదరి]] దర్శకత్వము వహించిన ''[[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]]'' చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు [[రామ్ (నటుడు)|రామ్]] సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.


ఇలియానా పుట్టి పెరిగింది [[ముంబాయి]]లో. ప్రస్తుతం [[గోవా]]లో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపారప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే [[గ్రీకు]] పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు.
ఇలియానా పుట్టి పెరిగింది [[ముంబాయి]]లో. ప్రస్తుతం [[గోవా]]లో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపారప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే [[గ్రీకు]] పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు.తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం...ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవపడకపోవడం విశేషమంటుంది ఇలియాన.


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==
పంక్తి 49: పంక్తి 49:


==మూలాలు==
==మూలాలు==
*http://www.suryaa.com/showSunday.asp?category=5&subCategory=5
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

10:24, 25 జనవరి 2009 నాటి కూర్పు

ఇలియానా డిక్రుజ్
జన్మ నామంఇలియానా డిక్రుజ్
జననం (1987-08-19) 1987 ఆగస్టు 19 (వయసు 36)
India ముంబాయి, భారతదేశం
వెబ్‌సైటు ileanaonline.com
ప్రముఖ పాత్రలు దేవదాసు (2005)
పోకిరి (2006)
కేడి (తమిళ సినిమా) (2006)

ఇలియానా డిక్రుజ్ (Ileana D'Cruz) (జ. ఆగష్టు 19, 1987[1] ముంబాయి [2]) తెలుగు సినిమా నటీమణి.

ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు రామ్ సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.

ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో. ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపారప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు.తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం...ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవపడకపోవడం విశేషమంటుంది ఇలియాన.

చిత్ర సమాహారం

సంవత్సరం సినిమా భాష పాత్ర సహ నటులు విశేషాలు
2008 పేరు లేదు తమిళం విజయ దర్శకుడు: ప్రభుదేవా
2008 మిర్చీ తెలుగు మహేష్ బాబు చిత్రీకరిస్తున్నారు
2008 రోమియో జూలియట్ తెలుగు జూలియట్ తరుణ్ కుమార్ చిత్రీకరిస్తున్నారు
2008 జల్సా తెలుగు పవన్ కళ్యాణ్ చిత్రీకరిస్తున్నారు
2007 ఆట తెలుగు సత్యా సిద్ధార్ధ నారాయణన్
2007 మున్నా తెలుగు నిధి ప్రభాస్, ప్రకాష్ రాజ్
2007 రాఖీ తెలుగు త్రిపుర జూ.ఎన్టీయార్, ఛార్మీ
2006 ఖతర్నాక్ తెలుగు నక్షత్ర రవితేజ, బిజూ మెనన్
2006 కేడి తమిళం ఆరతి రవికృష్ణ, తమన్నా తెలుగులోకి జాదూగా డబ్బింగు చేశారు
2006 పోకిరి తెలుగు శృతి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్
2006 దేవదాసు తెలుగు భానుమతి రామ్, సయాజీ షిండే

మూలాలు

  1. "Ileana - chitchat". Idlebrain. Retrieved 2 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |work= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  2. "Ileana - interview". Ragalahari. Retrieved 2 November. {{cite web}}: Check date values in: |accessdate= (help); External link in |work= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఇలియానా&oldid=378951" నుండి వెలికితీశారు