జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జిక్కి''' అని ముద్దుగా పిలుచుకునే '''పి.జి.కృష్ణవేణి''' (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ద సినిమా గాయకురాలు.
'''జిక్కి''' అని ముద్దుగా పిలుచుకునే '''పి.జి.కృష్ణవేణి''' (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో సినిమా గాయకురాలు. జిక్కి జన్మించిన ఊరు [[చిత్తూరు]] జిల్లా [[చంద్రగి]].ఏ.ఎమ్.రాజాతో ప్రేమవివాహం.వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా - ''జీవితమే సఫలము... ప్రేమకథా మధురము...''ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'' ''పందిట్లో పెళ్లవుతున్నాదీ,''పులకించని మది పులకించు'' లాంటి పాటలు,మూడు దశాబ్దాల పాటు పదివేలకుపైగా పాటలు పాడారు.అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ''జాణవులే...'' అనే పాట పాడారు .ఏ సంగీత శిక్షణ లేక, వినికిడి జ్ఞానంతో పాడారు.తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. గూడవల్లి రామబ్రహ్మం 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.ఆరుగురు సంతానం.
==జీవిత విశేషాలు==
* జిక్కి జన్మించిన ఊరు [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]].
* ఈమెలాగే ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజాతో ప్రేమవివాహం జరిగింది.
* మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ''జాణవులే...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
* ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
* తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు ప్రముఖ దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]] 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
* ఈమెకు ఆరుగురు సంతానం.

==ప్రాచుర్యం పొందిన గీతాలు==
* వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
* జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
* 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
* 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
* పులకించని మది పులకించు లాంటి పాటలు
==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==
{{col-begin}}
{{col-begin}}

07:56, 3 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ద సినిమా గాయకురాలు.

జీవిత విశేషాలు

  • జిక్కి జన్మించిన ఊరు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి.
  • ఈమెలాగే ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజాతో ప్రేమవివాహం జరిగింది.
  • మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
  • ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
  • తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
  • ఈమెకు ఆరుగురు సంతానం.

ప్రాచుర్యం పొందిన గీతాలు

  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం

"https://te.wikipedia.org/w/index.php?title=జిక్కి&oldid=382241" నుండి వెలికితీశారు