జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
* జిక్కి జన్మించిన ఊరు [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]].
* జిక్కి జన్మించిన ఊరు [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]].
* ఈమెలాగే ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజాతో ప్రేమవివాహం జరిగింది.
* ఈమెలాగే ప్రముఖగాయకుడైన [[ఏ.ఎమ్.రాజా]] తో ప్రేమవివాహం జరిగింది.
* మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ''జాణవులే...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
* మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ''జాణవులే...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
* ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
* ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
* తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు ప్రముఖ దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]] 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
* తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]] 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
* ఈమెకు ఆరుగురు సంతానం.
* ఈమెకు ఆరుగురు సంతానం.



07:58, 3 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ద సినిమా గాయకురాలు.

జీవిత విశేషాలు

  • జిక్కి జన్మించిన ఊరు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి.
  • ఈమెలాగే ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజా తో ప్రేమవివాహం జరిగింది.
  • మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
  • ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నరు
  • తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం 'పంతులమ్మ' సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
  • ఈమెకు ఆరుగురు సంతానం.

ప్రాచుర్యం పొందిన గీతాలు

  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం

"https://te.wikipedia.org/w/index.php?title=జిక్కి&oldid=382243" నుండి వెలికితీశారు