అణుపుంజము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Polypropylene.jpg]]
[[Image:Polypropylene.jpg|thumb|పాలిప్రొపిలీన్ నిర్మాణం.]]
'''పాలిమర్లు''' (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. మోనోమర్లు (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే [[నైలాన్]], [[రబ్బర్]], [[పాలిథిన్]] వంటి కృత్రిమమైన [[ప్లాస్టిక్స్]] గుర్తుకొస్తాయి. మన శరీరంలోని [[మాంసకృత్తులు]], [[సెల్యులోజ్]], [[సిల్క్]] మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ [[బేకలైట్]] (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.
{{chembox
| Name = '''Polypropylene'''
| ImageFile =
| ImageSize = 200px
| ImageName = Polypropylene
| IUPACName = Poly(propane-1,2-diyl)
}}
'''పాలిమర్లు''' (Polymer) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు.


[[వర్గం:రసాయన శాస్త్రము]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]

10:07, 7 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

దస్త్రం:Polypropylene.jpg
పాలిప్రొపిలీన్ నిర్మాణం.

పాలిమర్లు (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. మోనోమర్లు (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే నైలాన్, రబ్బర్, పాలిథిన్ వంటి కృత్రిమమైన ప్లాస్టిక్స్ గుర్తుకొస్తాయి. మన శరీరంలోని మాంసకృత్తులు, సెల్యులోజ్, సిల్క్ మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ బేకలైట్ (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.