అణుపుంజము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పాలిమర్లు ను, అణుపుంజము కు తరలించాం: సరైన తెలుగు పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Polypropylene.jpg|thumb|పాలిప్రొపిలీన్ నిర్మాణం.]]
[[Image:Polypropylene.jpg|thumb|పాలిప్రొపిలీన్ నిర్మాణం.]]
'''పాలిమర్లు''' (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. మోనోమర్లు (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే [[నైలాన్]], [[రబ్బర్]], [[పాలిథిన్]] వంటి కృత్రిమమైన [[ప్లాస్టిక్స్]] గుర్తుకొస్తాయి. మన శరీరంలోని [[మాంసకృత్తులు]], [[సెల్యులోజ్]], [[సిల్క్]] మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ [[బేకలైట్]] (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.
'''అణుపుంజాలు''' లేదా '''పాలిమర్లు''' (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. [[మోనోమర్లు]] (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే [[నైలాన్]], [[రబ్బర్]], [[పాలిథిన్]] వంటి కృత్రిమమైన [[ప్లాస్టిక్స్]] గుర్తుకొస్తాయి. మన శరీరంలోని [[మాంసకృత్తులు]], [[సెల్యులోజ్]], [[సిల్క్]] మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ [[బేకలైట్]] (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.


==రకాలు==
==రకాలు==

14:23, 7 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

దస్త్రం:Polypropylene.jpg
పాలిప్రొపిలీన్ నిర్మాణం.

అణుపుంజాలు లేదా పాలిమర్లు (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. మోనోమర్లు (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే నైలాన్, రబ్బర్, పాలిథిన్ వంటి కృత్రిమమైన ప్లాస్టిక్స్ గుర్తుకొస్తాయి. మన శరీరంలోని మాంసకృత్తులు, సెల్యులోజ్, సిల్క్ మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ బేకలైట్ (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.

రకాలు

పాలిమర్లలోని మోనోమర్ యూనిట్లు కలిసివున్న తీరునుబట్టి వర్గీకరిస్తారు.

  • రేఖీయ పాలిమర్లు: మోనోమర్ యూనిట్లన్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవైన శృంఖలాలుగా ఉంటే వాటిని రేఖీయ పాలిమర్లు అంటారు. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సన్నిహితంగా బంధితమై ఉంటాయి. అందువలన వీటికి అధిక సాంధ్రత, బాష్పీభవన, ద్రవీభవన స్థానాలుంటాయి. ఉదా: పాలిథిన్, నైలాన్, పాలిఎస్టర్
  • శాఖీయ పాలిమర్లు: మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు. ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు. కాబట్టి వీటి సాంధ్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. ఉదా: అమైలో పెక్టిన్, స్టార్చ్, గ్లైకోజెన్
  • క్రాస్ లింక్ డ్ పాలిమర్లు: మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్