అణుపుంజము: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
*'''శాఖీయ పాలిమర్లు''': మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు. ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు. కాబట్టి వీటి సాంధ్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. ఉదా: అమైలో పెక్టిన్, స్టార్చ్, గ్లైకోజెన్ |
*'''శాఖీయ పాలిమర్లు''': మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు. ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు. కాబట్టి వీటి సాంధ్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. ఉదా: అమైలో పెక్టిన్, స్టార్చ్, గ్లైకోజెన్ |
||
*'''క్రాస్ లింక్ డ్ పాలిమర్లు''': మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్ |
*'''క్రాస్ లింక్ డ్ పాలిమర్లు''': మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్ |
||
పాలిమర్లను తయారయ్యే పద్ధతిని బట్టి కూడా వర్గీకరిస్తారు. |
|||
*'''సంకలన పాలిమర్లు''': చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు. ఉదా: ఇథిలీన్ నుండి పాలిథిన్; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్ |
|||
*నీరు, అమ్మోనియా, ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ, మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు. |
|||
పాలిమర్ అణువుల మధ్య వుండే వాండర్ వాల్ ఆకర్షణలు, హైడ్రోజన్ బంధాలు వాటి ధృఢత్వానికి, స్థితిస్థాపకతకు కారణమవుతాయి. ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు, ఫైబర్లు, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు. |
|||
[[వర్గం:రసాయన శాస్త్రము]] |
[[వర్గం:రసాయన శాస్త్రము]] |
16:22, 7 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
అణుపుంజాలు లేదా పాలిమర్లు (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. మోనోమర్లు (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే నైలాన్, రబ్బర్, పాలిథిన్ వంటి కృత్రిమమైన ప్లాస్టిక్స్ గుర్తుకొస్తాయి. మన శరీరంలోని మాంసకృత్తులు, సెల్యులోజ్, సిల్క్ మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ బేకలైట్ (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.
రకాలు
పాలిమర్లలోని మోనోమర్ యూనిట్లు కలిసివున్న తీరునుబట్టి వర్గీకరిస్తారు.
- రేఖీయ పాలిమర్లు: మోనోమర్ యూనిట్లన్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవైన శృంఖలాలుగా ఉంటే వాటిని రేఖీయ పాలిమర్లు అంటారు. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సన్నిహితంగా బంధితమై ఉంటాయి. అందువలన వీటికి అధిక సాంధ్రత, బాష్పీభవన, ద్రవీభవన స్థానాలుంటాయి. ఉదా: పాలిథిన్, నైలాన్, పాలిఎస్టర్
- శాఖీయ పాలిమర్లు: మోనోమర్ శృంఖలాల్లో శాఖలుంటే వాటిని శాఖీయ పాలిమర్లు (Branched polymers) అంటారు. ఇవి రేఖీయ పాలిమర్లంత సన్నిహితంగా బంధితమై ఉండలేవు. కాబట్టి వీటి సాంధ్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. ఉదా: అమైలో పెక్టిన్, స్టార్చ్, గ్లైకోజెన్
- క్రాస్ లింక్ డ్ పాలిమర్లు: మోనోమర్లు త్రిమితీయంగా, పటిష్టమైన జాలక నిర్మాణాన్ని ఏర్పరిస్తే వాటిని క్రాస్ లింక్ డ్ పాలిమర్లు (Cross-linked polymers) అంటారు. ఇవి పెళుసుగా, ధృఢ స్వభావంతో ఉంటాయి. ఉదా: బేకలైట్, మెలమైన్
పాలిమర్లను తయారయ్యే పద్ధతిని బట్టి కూడా వర్గీకరిస్తారు.
- సంకలన పాలిమర్లు: చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు. ఉదా: ఇథిలీన్ నుండి పాలిథిన్; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్
- నీరు, అమ్మోనియా, ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ, మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు.
పాలిమర్ అణువుల మధ్య వుండే వాండర్ వాల్ ఆకర్షణలు, హైడ్రోజన్ బంధాలు వాటి ధృఢత్వానికి, స్థితిస్థాపకతకు కారణమవుతాయి. ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు, ఫైబర్లు, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు.