మిమిక్రీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
అంతర్వికీ లింకులు చేర్పు
పంక్తి 7: పంక్తి 7:
[[వర్గం:కళలు]]
[[వర్గం:కళలు]]


[[en:Impressionist (entertainment)]]
[[en:Mimicry]]
[[ko:성대모사]]
[[ja:ものまねタレント]]
[[fi:Imitaattori]]
[[sl:Oponašanje oseb]]

06:35, 17 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

మిమిక్రీ (Mimicry) అనేది అనేక శబ్దాలను నోటితో అనుకరించగలిగే ఒక అపురూపమైన కళ. కొన్ని సంధర్బాలలో వ్యక్తుల ప్రవర్తనలను కూడా అనుకరిస్తారు. దీనినే తెలుగులో ధ్వన్యనుకరణ అంటారు. ఆంధ్రప్రదేశ్ లో నేరెళ్ళ వేణుమాధవ్ అనే ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ కళాకారుని పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మిమిక్రీ కళాకారులు,వివిధ సినిమా మరియు నాటక కళాకారుల గొంతుకనూ, పక్షులు, జంతువులు చేసే శబ్దాలనూ, వివిధ వాయిద్య పరికరాలు చేసే శబ్దాలనూ, వివిధ వాహనాలు వెలువరించే శబ్దాలను నోటితో పలికిస్తుంటారు.

మిమిక్రీ కళాకారులు

"https://te.wikipedia.org/w/index.php?title=మిమిక్రీ&oldid=386264" నుండి వెలికితీశారు