హదీసులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ur:حدیث మార్పులు చేస్తున్నది: ko:하디스
అనేక ఎర్రలింకులు తొలగింపు
పంక్తి 1: పంక్తి 1:
{{ఇస్లాం మతము}}
{{ఇస్లాం మతము}}


'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క [[ప్రవచనాలు]] , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక [[ఉల్లేఖనాల]] నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క ''ప్రవచనాలు'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.


''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు.[[సనద్]] అనగా మూలసాక్ష్యం. [[మతన్]] అనగా ఉల్లేఖనం.
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.


==సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు==
==సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు==
పంక్తి 18: పంక్తి 18:


== [[సహీ ముస్లిం]]==
== [[సహీ ముస్లిం]]==
([[ముస్లిం బిన్ అల్-హజ్జాజ్]]) = (9200 హదీసులు)
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు)
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన [[హదీసులు|హదీసుల]] క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని [[ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్]] అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన [[హదీసులు|హదీసుల]] క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని [[ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్]] అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.


== [[సునన్ అబి దావూద్]] ==
== సునన్ అబి దావూద్ ==
([[అబూ దావూద్]])
(అబూ దావూద్)
== [[సునన్ అల్-తిర్మజి]]==
== సునన్ అల్-తిర్మజి==
([[అల్-తిర్మజి]])
(అల్-తిర్మజి)
==[[సునన్ అల్-సొగ్రా]]==
==సునన్ అల్-సొగ్రా==
([[అల్-నసాయి]])
(అల్-నసాయి)
==[[సునన్ ఇబ్న్ మాజా]]==
==సునన్ ఇబ్న్ మాజా==
([[ఇబ్న్ మాజా]])
(ఇబ్న్ మాజా)


==[[షియా]] ముస్లింల ప్రామాణిక హదీసులు==
==[[షియా]] ముస్లింల ప్రామాణిక హదీసులు==
పంక్తి 39: పంక్తి 39:
|కొలమానం
|కొలమానం
|-
|-
|[[ఉసుల్ అల్-కఫి]]
|ఉసుల్ అల్-కఫి
|[[ముహమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి]](329 [[AH]])
|హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH)
|15,176 హదిత్ లు
|15,176 హదిత్ లు
|-
|-
|[[మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్]]
|మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్
|[[ముహమ్మద్ ఇబ్న్ బాబుయా]]
|ముహమ్మద్ ఇబ్న్ బాబుయా
|9,044
|9,044
|-
|-
|[[అల్-తహ్ ధిబ్]]
|అల్-తహ్ ధిబ్
|[[షేక్ ముహమ్మద్ తూసీ]]
|షేక్ ముహమ్మద్ తూసీ
|13,590
|13,590
|-
|-
|[[అల్-ఇస్తిబ్సర్]]
|అల్-ఇస్తిబ్సర్
|[[షేక్ ముహమ్మద్ తూసీ]]
|షేక్ ముహమ్మద్ తూసీ
|5,511
|5,511
|}
|}

05:31, 18 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం


హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.

సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.

సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు

సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.

క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.

సహీ బుఖారి

(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. [2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.

సహీ ముస్లిం

(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.

సునన్ అబి దావూద్

(అబూ దావూద్)

సునన్ అల్-తిర్మజి

(అల్-తిర్మజి)

సునన్ అల్-సొగ్రా

(అల్-నసాయి)

సునన్ ఇబ్న్ మాజా

(ఇబ్న్ మాజా)

షియా ముస్లింల ప్రామాణిక హదీసులు

షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.

పేరు సేకర్త కొలమానం
ఉసుల్ అల్-కఫి హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH) 15,176 హదిత్ లు
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ ముహమ్మద్ ఇబ్న్ బాబుయా 9,044
అల్-తహ్ ధిబ్ షేక్ ముహమ్మద్ తూసీ 13,590
అల్-ఇస్తిబ్సర్ షేక్ ముహమ్మద్ తూసీ 5,511

మూలాలు


మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=హదీసులు&oldid=386459" నుండి వెలికితీశారు