కుండలిని: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కుండలిని జాగృతం ను, కుండలిని కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కుండలిని''' అనేది ఒక అనిర్వచనీయమైన [[శక్తి]]. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది '''కుండలినీ యోగం'''. [[యోగా]]లో కుండలినీ జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.


==షట్చక్రాలు==
'''కుండలిని''' లేదా '''కుండలిని జాగృతం''' అనేది ఒక అనిర్వచనీయమైన [[శక్తి]].


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
*[[పరమహంస యోగానంద]]
*[[మాతాజీ నిర్మలాదేవి]]
*[[మాతాజీ నిర్మలాదేవి]]



08:22, 26 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగం. యోగాలో కుండలినీ జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.

షట్చక్రాలు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=కుండలిని&oldid=388386" నుండి వెలికితీశారు