ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
|
|
| [[అగ్ని]]
| [[అగ్ని]]
| అగ్గి
| [[అగ్గి]]
|-
|-
|
|
| అద్భుతము, అపూర్వము
| [[అద్భుతము]], అపూర్వము
| అబ్బురము
| అబ్బురము
|-
|-
పంక్తి 28: పంక్తి 28:
|
|
| [[అమావాస్య]]
| [[అమావాస్య]]
| అమవస
| [[అమవస]]
|-
|-
|
|
| [[ఆకాశము]]
| [[ఆకాశము]]
| ఆకసము
| [[ఆకసము]]
|-
|-
|
|
పంక్తి 40: పంక్తి 40:
|
|
| [[ఆశ]]
| [[ఆశ]]
| ఆస
| [[ఆస]]
|-
|-
|
|
| [[ఆశ్చర్యము]]
| [[ఆశ్చర్యము]]
| అచ్చెరువు
| [[అచ్చెరువు]]
|-
|-
|
|
పంక్తి 52: పంక్తి 52:
|
|
| [[ఆజ్ఞ]]
| [[ఆజ్ఞ]]
| ఆన
| [[ఆన]]
|-
|-
|
|
| [[కథ]]
| [[కథ]]
| కత
| [[కత]]
|-
|-
|
|
| [[కన్య]]
| [[కన్య]]
| కన్నె
| [[కన్నె]]
|-
|-
|
|
పంక్తి 68: పంక్తి 68:
|
|
| [[కార్యము]]
| [[కార్యము]]
| కర్జము
| [[కర్జము]]
|-
|-
|
|
పంక్తి 76: పంక్తి 76:
|
|
| [[కుమారుడు]]
| [[కుమారుడు]]
| కొమరుడు
| [[కొమరుడు]]
|-
|-
|
|
| కుఠారము
| [[కుఠారము]]
| [[గొడ్డలి]]
| [[గొడ్డలి]]
|-
|-
పంక్తి 88: పంక్తి 88:
|
|
| [[కృష్ణుడు]]
| [[కృష్ణుడు]]
| కన్నడు
| [[కన్నడు]]
|-
|-
|
|
పంక్తి 112: పంక్తి 112:
|
|
| [[చంద్రుడు]]
| [[చంద్రుడు]]
| చందురుడు
| [[చందురుడు]]
|-
|-
|
|
పంక్తి 136: పంక్తి 136:
|
|
| [[తీరము]]
| [[తీరము]]
| దరి
| [[దరి]]
|-
|-
|
|
| [[దిశ]]
| [[దిశ]]
| దెస
| [[దెస]]
|-
|-
|
|
| [[దీపము]]
| [[దీపము]]
| దివ్వె
| [[దివ్వె]]
|-
|-
|
|
పంక్తి 156: పంక్తి 156:
|
|
| [[దైవం]]
| [[దైవం]]
| దయ్యము
| [[దయ్యము]]
|-
|-
|
|
పంక్తి 167: పంక్తి 167:
|-
|-
|
|
| ధాత
| [[ధాత]]
| తార
| [[తార]]
|-
|-
|
|
పంక్తి 176: పంక్తి 176:
|
|
| [[నిద్ర]]
| [[నిద్ర]]
| నిదుర
| [[నిదుర]]
|-
|-
|
|
| [[నిమిషము]]
| [[నిమిషము]]
| నిముసం
| [[నిముసం]]
|-
|-
|
|
పంక్తి 187: పంక్తి 187:
|-
|-
|
|
| నీరము
| [[నీరము]]
| [[నీరు]]
| [[నీరు]]
|-
|-
పంక్తి 196: పంక్తి 196:
|
|
| [[పక్షి]]
| [[పక్షి]]
| పక్కి
| [[పక్కి]]
|-
|-
|
|
| [[పద్యము]]
| [[పద్యము]]
| పద్దెము
| [[పద్దెము]]
|-
|-
|
|
| [[పరుషం]]
| [[పరుషం]]
| పరుసం
| [[పరుసం]]
|-
|-
|
|
| [[పర్వం]]
| [[పర్వం]]
| పబ్బం
| [[పబ్బం]]
|-
|-
|
|
| [[పశువు]]
| [[పశువు]]
| పసరము
| [[పసరము]]
|-
|-
|
|
పంక్తి 220: పంక్తి 220:
|
|
| [[ప్రతిజ్ఞ]]
| [[ప్రతిజ్ఞ]]
| ప్రతిన
| [[ప్రతిన]]
|-
|-
|
|
| [[ప్రాకారము]]
| [[ప్రాకారము]]
| ప్రహరి
| [[ప్రహరి]]
|-
|-
|
|
| [[ప్రాణము]]
| [[ప్రాణము]]
| పానము
| [[పానము]]
|-
|-
|
|
| [[పుత్రుడు]]
| [[పుత్రుడు]]
| బొట్టి
| [[బొట్టి]]
|-
|-
|
|
| [[పుణ్యము]]
| [[పుణ్యము]]
| పున్నెము
| [[పున్నెము]]
|-
|-
|
|
| [[పుస్తకము]]
| [[పుస్తకము]]
| పొత్తము
| [[పొత్తము]]
|-
|-
|
|
| [[పుష్పము]]
| [[పుష్పము]]
| పూవు
| [[పూవు]]
|-
|-
|
|
పంక్తి 272: పంక్తి 272:
|
|
| [[భద్రము]]
| [[భద్రము]]
| పదిలము
| [[పదిలము]]
|-
|-
|
|
పంక్తి 280: పంక్తి 280:
|
|
| [[భారము]]
| [[భారము]]
| బరువు
| [[బరువు]]
|-
|-
|
|
| [[భాష]]
| [[భాష]]
| బాస
| [[బాస]]
|-
|-
|
|
పంక్తి 296: పంక్తి 296:
|
|
| [[మర్యాద]]
| [[మర్యాద]]
| మరియాద
| [[మరియాద]]
|-
|-
|
|
పంక్తి 312: పంక్తి 312:
|
|
| [[ముఖము]]
| [[ముఖము]]
| మొగము
| [[మొగము]]
|-
|-
|
|
పంక్తి 328: పంక్తి 328:
|
|
| [[యంత్రము]]
| [[యంత్రము]]
| జంత్రము
| [[జంత్రము]]
|-
|-
|
|
పంక్తి 340: పంక్తి 340:
|
|
| [[రాత్రి]]
| [[రాత్రి]]
| రాతిరి
| [[రాతిరి]]
|-
|-
|
|
పంక్తి 348: పంక్తి 348:
|
|
| [[రూపము]]
| [[రూపము]]
| రూపు
| [[రూపు]]
|-
|-
|
|
| [[లక్ష్మి]]
| [[లక్ష్మి]]
| లచ్చి
| [[లచ్చి]]
|-
|-
|
|
పంక్తి 360: పంక్తి 360:
|
|
| [[వర్ణము]]
| [[వర్ణము]]
| వన్నె
| [[వన్నె]]
|-
|-
|
|
పంక్తి 376: పంక్తి 376:
|
|
| [[వేగము]]
| [[వేగము]]
| వేగిరము
| [[వేగిరము]]
|-
|-
|
|
పంక్తి 407: పంక్తి 407:
|-
|-
|
|
| శిఖా
| [[శిఖా]]
| సిగ
| [[సిగ]]
|-
|-
|
|
| [[శిరము]]
| [[శిరము]]
| సిరము
| [[సిరము]]
|-
|-
|
|
| [[శ్రీ]]
| [[శ్రీ]]
| సిరి
| [[సిరి]]
|-
|-
|
|
పంక్తి 424: పంక్తి 424:
|
|
| [[సంతోషము]]
| [[సంతోషము]]
| సంతసము
| [[సంతసము]]
|-
|-
|
|
| [[సందేశము]]
| [[సందేశము]]
| సందియము
| [[సందియము]]
|-
|-
|
|
పంక్తి 436: పంక్తి 436:
|
|
| [[సముద్రము]]
| [[సముద్రము]]
| సంద్రము
| [[సంద్రము]]
|-
|-
|
|
పంక్తి 444: పంక్తి 444:
|
|
| [[సింహము]]
| [[సింహము]]
| సింగము
| [[సింగము]]
|-
|-
|
|
| [[సంధ్య]]
| [[సంధ్య]]
| సంజ, సందె
| సంజ, [[సందె]]
|-
|-
|
|
పంక్తి 456: పంక్తి 456:
|
|
| [[స్త్రీ]]
| [[స్త్రీ]]
| ఇంతి
| [[ఇంతి]]
|-
|-
|
|
పంక్తి 464: పంక్తి 464:
|
|
| [[హృదయము]]
| [[హృదయము]]
| ఎద
| [[ఎద]]
|}
|}



14:26, 26 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

సంఖ్య ప్రకృతి వికృతి
1. అంబ అమ్మ
అక్షరము అక్కరము
అగ్ని అగ్గి
అద్భుతము, అపూర్వము అబ్బురము
అనాధ అనద
అమావాస్య అమవస
ఆకాశము ఆకసము
ఆధారము ఆదరువు
ఆశ ఆస
ఆశ్చర్యము అచ్చెరువు
ఆహారము ఓగిరము
ఆజ్ఞ ఆన
కథ కత
కన్య కన్నె
కవి కయి
కార్యము కర్జము
కుంతి గొంతి
కుమారుడు కొమరుడు
కుఠారము గొడ్డలి
కులము కొలము
కృష్ణుడు కన్నడు
ఖడ్గము కగ్గము
గ్రహము గాము
గృహము గీము
గుణము గొనము
గౌరవము గారవము
చంద్రుడు చందురుడు
చోద్యం సోదెము
జ్యోతి జోతి
జ్యోతిషము జోస్యము
తర్కారి తక్కెడ
త్యాగం చాగం
తీరము దరి
దిశ దెస
దీపము దివ్వె
ద్వీపము దీవి
దుఃఖము దూకవి
దైవం దయ్యము
దృఢము దిటము
ధర్మము దమ్మము
ధాత తార
నిత్యము నిచ్చలు
నిద్ర నిదుర
నిమిషము నిముసం
నిశా నిసి
నీరము నీరు
న్యాయము నాయము
పక్షి పక్కి
పద్యము పద్దెము
పరుషం పరుసం
పర్వం పబ్బం
పశువు పసరము
ప్రజ పజ
ప్రతిజ్ఞ ప్రతిన
ప్రాకారము ప్రహరి
ప్రాణము పానము
పుత్రుడు బొట్టి
పుణ్యము పున్నెము
పుస్తకము పొత్తము
పుష్పము పూవు
ప్రే ప్రేముడి
బంధువు బందుగు
బ్రహ్మ బమ్మ
బిలము బెలము
భక్తి బత్తి
భగ్నము బన్నము
భద్రము పదిలము
భాగ్యము బాగెము
భారము బరువు
భాష బాస
భీతి బీతు
భుజము బుజము
మర్యాద మరియాద
మల్లి, మల్లిక మల్లి, మల్లిక
ముకుళము మొగ్గ
ముక్తి ముత్తి
ముఖము మొగము
ముగ్ధ ముగుద
మూలిక మొక్క
మృగము మెకము
యంత్రము జంత్రము
యత్నం జతనం
యువతి ఉవిద
రాత్రి రాతిరి
రిక్తము రిత్త
రూపము రూపు
లక్ష్మి లచ్చి
వశము వసము
వర్ణము వన్నె
విద్య విద్దె
విధము వితము
విజ్ఞానము విన్నాణము
వేగము వేగిరము
వేషము వేసము
వైద్యుడు వెజ్జ
వృద్ధ పెద్ద
వృద్ధి వద్ది
శక్తి సత్తి
శయ్య సెజ్జ
శాస్త్రము చట్టము
శిఖా సిగ
శిరము సిరము
శ్రీ సిరి
శుచి చిచ్చు
సంతోషము సంతసము
సందేశము సందియము
సత్యము సత్తెము
సముద్రము సంద్రము
సాక్షి సాకిరి
సింహము సింగము
సంధ్య సంజ, సందె
స్తంభము కంబము
స్త్రీ ఇంతి
స్థలము తలము
హృదయము ఎద

మూలాలు

  • తెలుగు వ్యాకరణము, వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.