శివాలయం: కూర్పుల మధ్య తేడాలు
చిన్న సవరణ |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
==పరివార దేవతలు== |
==పరివార దేవతలు== |
||
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది. |
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా [[నంది]] విగ్రహం ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది. |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
⚫ | |||
⚫ | |||
==అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు== |
==అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు== |
03:39, 2 మార్చి 2009 నాటి కూర్పు
పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నిర్మాణ సంప్రదాయాలు
సాధారణంగా హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురం లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగం ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.
ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.
పరివార దేవతలు
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.
అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు
విశేషాలు
కొన్ని ప్రముఖ శివాలయాలు
- ద్వాదశ జ్యోతిర్లింగాలు
- పంచారామాలు
- వారణాసి
- శ్రీశైలం
- శ్రీకాళహస్తి
- సోమనాథ్
- రామేశ్వరం
- ద్రాక్షారామం
- పశుపతినాథ్ దేవాలయం, నేపాల్
- ముక్తీశ్వర లింగం మరియు కాళేశ్వర లింగం, కాళేశ్వరం
- అగస్త్యేశ్వరాలయాలు, కొలకలూరు, నందివెలుగు, ఈమని
- ముఖలింగేశ్వరాలయం, ముఖలింగం
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ
- నటరాజ దేవాలయం, చిదంబరం
- పరశురామేశ్వరాలయం, గుడిమల్లం
- కీసర
- సిద్దేశ్వరాలయం, హేమావతి
- పుణ్యగిరి
- పంచముఖేశ్వరాలయం, సాలూరు
- చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం, చేబ్రోలు
- నాగలాపురం
- కపోతేశ్వరాలయం, చేజెర్ల
- కపోతేశ్వరాలయం, కడలి
- వ్యాఘ్రేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం
- శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, నారాయణపురం