మిమిక్రీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
'''మిమిక్రీ''' (Mimicry) అనేది అనేక శబ్దాలను నోటితో అనుకరించగలిగే ఒక అపురూపమైన [[కళ]]. కొన్ని సంధర్బాలలో వ్యక్తుల ప్రవర్తనలను కూడా అనుకరిస్తారు. దీనినే తెలుగులో '''ధ్వన్యనుకరణ''' అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] లో [[నేరెళ్ళ వేణుమాధవ్]] అనే ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ కళాకారుని పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మిమిక్రీ కళాకారులు,వివిధ సినిమా మరియు నాటక కళాకారుల గొంతుకనూ, పక్షులు, జంతువులు చేసే శబ్దాలనూ, వివిధ వాయిద్య పరికరాలు చేసే శబ్దాలనూ, వివిధ వాహనాలు వెలువరించే శబ్దాలను నోటితో పలికిస్తుంటారు.

పంక్తి 8: పంక్తి 8:
==తెలుగు భాషలో ధ్వన్యనుకరణం==
==తెలుగు భాషలో ధ్వన్యనుకరణం==
ధ్వన్యనుకరణలో శబ్దాన్ని అనుకరణ చేస్తాము. అయితే తెలుగు భాషలో కొన్ని కొన్ని పనులకు మన పూర్వులు కొన్ని పేర్లు పెట్టారు. ఠంగుఠంగుమని గంట కొట్టడం, గలగల పారడం, కిలకిల నవ్వడం మొదలైనవి. ఆయా సందర్భాలలో మనం వీటిని ఉపయోగిస్తుంటాం లేదా విని ఆస్వాదిస్తుంటాం.

{| class="wikitable"
|-
! ధ్వన్యనుకరణం
! విధానం
|-
| అహాహా, అహాహా
| ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది
|-
| ఇహిహి, ఇహ్హిహ్హిహ్హి
| నవ్వడాన్ని తెలియజేస్తుంది
|}

10:57, 3 మార్చి 2009 నాటి కూర్పు

మిమిక్రీ (Mimicry) అనేది అనేక శబ్దాలను నోటితో అనుకరించగలిగే ఒక అపురూపమైన కళ. కొన్ని సంధర్బాలలో వ్యక్తుల ప్రవర్తనలను కూడా అనుకరిస్తారు. దీనినే తెలుగులో ధ్వన్యనుకరణ అంటారు. ఆంధ్రప్రదేశ్ లో నేరెళ్ళ వేణుమాధవ్ అనే ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ కళాకారుని పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మిమిక్రీ కళాకారులు,వివిధ సినిమా మరియు నాటక కళాకారుల గొంతుకనూ, పక్షులు, జంతువులు చేసే శబ్దాలనూ, వివిధ వాయిద్య పరికరాలు చేసే శబ్దాలనూ, వివిధ వాహనాలు వెలువరించే శబ్దాలను నోటితో పలికిస్తుంటారు.

మిమిక్రీ కళాకారులు

తెలుగు భాషలో ధ్వన్యనుకరణం

ధ్వన్యనుకరణలో శబ్దాన్ని అనుకరణ చేస్తాము. అయితే తెలుగు భాషలో కొన్ని కొన్ని పనులకు మన పూర్వులు కొన్ని పేర్లు పెట్టారు. ఠంగుఠంగుమని గంట కొట్టడం, గలగల పారడం, కిలకిల నవ్వడం మొదలైనవి. ఆయా సందర్భాలలో మనం వీటిని ఉపయోగిస్తుంటాం లేదా విని ఆస్వాదిస్తుంటాం.

ధ్వన్యనుకరణం విధానం
అహాహా, అహాహా ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది
ఇహిహి, ఇహ్హిహ్హిహ్హి నవ్వడాన్ని తెలియజేస్తుంది
"https://te.wikipedia.org/w/index.php?title=మిమిక్రీ&oldid=389714" నుండి వెలికితీశారు