మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి {{చాలా కొద్ది సమాచారం}} |
Rajasekhar1961 (చర్చ | రచనలు) కొద్ది సమాచారం చేర్చి మూస తొలగించాను. |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
|||
{{చాలా కొద్ది సమాచారం}} |
|||
[[పెరుగు]]లో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని [[పానీయం]] '''మజ్జిగ'''. దీనిని [[వెన్న]]తోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు. |
|||
==ఉపయోగాలు== |
|||
[[పెరుగు]] చిలికితే వచ్చేది మజ్జిగ. |
|||
*[[మజ్జిక ఉప్మా]]: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన [[ఉప్మా]]. |
|||
*మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని [[పానీయం]]గా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు. |
|||
*మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని [[భోజనం]]లో చివరగా తింటారు. |
|||
*మజ్జిగలో పోపువేసి [[చారు]] లేదా రసం తయారుచేస్తారు. |
|||
[[వర్గం:ఆహార పదార్థాలు]] |
|||
[[వర్గం:పానీయాలు]] |
05:42, 16 మార్చి 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం మజ్జిగ. దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
ఉపయోగాలు
- మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
- మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
- మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
- మజ్జిగలో పోపువేసి చారు లేదా రసం తయారుచేస్తారు.