ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
==వ్యాధులు== |
==వ్యాధులు== |
||
*[[అపెండిసైటిస్]] (Appendicitis): [[అపెండిక్స్]] లేదా [[ఉండుకము]] ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని '''అపెండిసైటిస్''' అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం. |
|||
⚫ | |||
⚫ | |||
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం. |
|||
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు. |
|||
[[వర్గం:జీర్ణకోశ వ్యాధులు]] |
|||
[[http://upload.wikimedia.org/wikipedia/commons/b/b1/McBurney%27s_point.jpg]] [[http://upload.wikimedia.org/wikipedia/commons/5/5c/Gray1043.png]] [[http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Tractus_intestinalis_appendix_vermiformis.svg/400px-Tractus_intestinalis_appendix_vermiformis.svg.png]] |
|||
[[Image:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]] |
[[Image:McBurney's point.jpg|left|thumb|ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం]] |
||
11:19, 17 మార్చి 2009 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఉండుకము | |
---|---|
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). | |
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). | |
లాటిన్ | appendix vermiformis |
గ్రే'స్ | subject #249 1178 |
అంగ వ్యవస్థ | జీర్ణ వ్యవస్థ |
Precursor | Midgut |
MeSH | Appendix |
Dorlands/Elsevier | a_54/12147735 |
ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
వ్యాధులు
- అపెండిసైటిస్ (Appendicitis): అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
- అపెండిసైటిస్ కు గల కారణాలు
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.