కంచు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: az:Tunc
చి యంత్రము కలుపుతున్నది: zu:Ibhulonze
పంక్తి 78: పంక్తి 78:
[[zh-classical:青銅]]
[[zh-classical:青銅]]
[[zh-min-nan:Chheⁿ-tâng]]
[[zh-min-nan:Chheⁿ-tâng]]
[[zu:Ibhulonze]]

10:31, 18 మార్చి 2009 నాటి కూర్పు

వివిధ పరిమాణాలలో మూసపోసి ఉన్న ప్రాచీన కంచు ముక్కలు. ఒక సొరుగులో దొరికిన ఈ ముక్కలను తిరిగి వాడుకోవటానికి సేకరించి ఉండవచ్చు.

కంచు (Bronze) ఒక మిశ్రమ లోహము. వివిధ రకాల రాగి యొక్క మిశ్రమ లోహాలను కంచు అంటారు. కాని దీనిలో ముఖ్యంగా రాగి మరియు తగరము ఉంటాయి. అయితే కొన్ని సార్లు కంచులో తగరానికి బదులు భాస్వరము, అల్యూమినియం, సిలికాన్ మొదలైన రసాయన మూలకాలు కూడా ఉంటాయి. పురాతన కాలములో కంచు యొక్క ప్రాధాన్యత విశేషముగా ఉండేది. కంచు యుగానికి ఈ మిశ్రలోహము వల్లే ఆ పేరు వచ్చినది. కంచుకు ఆంగ్ల పదమైన బ్రాంజ్ పర్షియన్ పదమైన "బిరింజ్" నుండి ఉద్భవించింది. పార్శీలో బిరింజ్ అంటే రాగి అని అర్ధం [1]

ఉపయోగాలు

మూలాలు

  1. Online Etymological Dictionary http://www.etymonline.com/index.php?term=bronze
"https://te.wikipedia.org/w/index.php?title=కంచు&oldid=393848" నుండి వెలికితీశారు