పరిటాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
'''పరిటాల''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము.
'''పరిటాల''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము.



03:43, 25 మార్చి 2009 నాటి కూర్పు

పరిటాల, కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలానికి చెందిన గ్రామము.

  • ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వజ్రపు గనులకు నెలవు పరిటాల. కోహినూర్ వజ్రము, పిట్ వజ్రము, నిజాం వజ్రము, గోల్కొండ వజ్రము మున్నగు ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ దొరికాయి[1].
  • వజ్రాల గనులున్న ఈ ప్రాంతాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కొల్లూరు-పరిటాల ప్రాంతము అంటారు[2].
  • నిజాము పాలనకు ఎదురొడ్డి వీరోచితముగా పోరాడి, హైదరాబాదు సంస్థానము విముక్తి చేయబడక ముందే పరిటాల రాజ్యమును (Paritala Republic) సాధించుకున్నారు ఈ గ్రామవాసులు[3][4]
  • ఆసియాలో పెద్ద 135 అడుగుల వీరహనుమాన్ విగ్రహం ఇక్కడ ప్రతిష్టించినారు[5].

మూలాలు

  1. Deccan Heritage, H. K. Gupta, A. Parasher, A. Parasher-Sen, D. Balasubramanian, Indian National Science Academy, Orient Blackswan, 2000. p. 145; ISBN 8173712859
  2. Journal of the Geological Society of India, Geological Society of India, 1996, Item notes: v.47
  3. Deccan Studies, Centre for Deccan Studies, 2002, Hyderabad, Item notes: v.2 2004
  4. In Retrospect : Andhra Pradesh : heroes and heroines of Telangana armed struggle: Sagas of Heroism and Sacrifice of Indian Revolutionaries, I. M. Sharma, 2001, Ravi Sasi Enterprises; ISBN 8190113941
  5. Hanuman's Tale: The Messages of a Divine Monkey, P. Lutgendof, 2007, p. 9, Oxford University Press US; ISBN 0195309219
"https://te.wikipedia.org/w/index.php?title=పరిటాల&oldid=395636" నుండి వెలికితీశారు