భువనగిరి శాసనసభ నియోజకవర్గం (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
==2004 ఎన్నికలు==
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన అలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి [[ఆలె నరేంద్ర]] పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.

==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎ.ఉమామాధవరెడ్డి పోటీ చేస్తున్నది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}

{{నల్గొండ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{నల్గొండ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}

14:11, 28 మార్చి 2009 నాటి కూర్పు

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు కలవు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన అలిమినేటి ఉమా మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆలె నరేంద్ర పై 17536 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినది. ఉమ 66602 ఓట్లు సాధించగా, నరేంద్ర 49066 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎ.ఉమామాధవరెడ్డి పోటీ చేస్తున్నది.[1]

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009