గోండి (భాష): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బస్తర్ రోడ్డు
చి గోండు భాష చేర్పులు
పంక్తి 1: పంక్తి 1:
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష.
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.
[[File:Bastar Kgaon.JPG|thumb|right|బస్తర్ రోడ్డు]]
[[File:Bastar Kgaon.JPG|thumb|right|బస్తర్ రోడ్డు]]



15:21, 3 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.

బస్తర్ రోడ్డు

కొన్ని పదాలు

ఎడ్కి - జ్వరము , పిర్ - వాన , మర్మి - పెండ్లి , కేడ పేన్ - అడవి దేవుడు , పాడి - ఇంటి పేరు , నాడి - రేపు , నర్ క - రాత్రి , సక్ రే - ప్రొద్దున , హాటుం - అంగడి , సారి - రొట్టె , ఉద - కూర్చో , రోన్ - ఇల్లు , సమ్దిర్ - అందరు , చొకట్ - క్షేమం , కాండి - కొడుకు , పేడి - కూతురు ,కరున్ - దగ్గర , లంగ్ - దూరం , పోడ్ దరి - సాయంకాలం , జోప్ - నిద్ర , తరస్ - పాము , పెర్స - పెద్ద , యేర్ - నీరు , గాటు - అన్నం , కై కాల్ - కాలు చేతులు , మంత - ఉంది , సిల్లె - లేదు, పొరల్ - పేరు , బత పొరల్? - ఏమి పేరు? , గాటు తిత్తి కీ ?- అన్నం తిన్నవా?

మూలాలు