సర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{మొలక}} '''సర్''' ('''Sir''' లేదా Knighthood) బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన [[బిరు…
(తేడా లేదు)

10:01, 10 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

సర్ (Sir లేదా Knighthood) బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన బిరుదు. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు సర్ అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది.

ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రదమైన పదంగా ప్రాచుర్యం పొంది ఆంగ్లభాషలో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము మేడమ్.

"https://te.wikipedia.org/w/index.php?title=సర్&oldid=400971" నుండి వెలికితీశారు