మన దేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
కొంచెం విస్తరణ
పంక్తి 25: పంక్తి 25:
}}
}}


'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఇది ఎన్.టి. రామారావు మొదటి సినిమా. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కధకు నేపధ్యం.
* [[ఎన్.టీ.రామారావు]] మొదటి సినిమా. ఇందులో రామారావు పోలీసు వేషం వేశారు.


==విశేషాలు==
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు]] మరియు [[ఎస్.వి.రంగారావు]] తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని [[పి. లీల]] కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపధ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
* సినిమా కధనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను ప్రస్తుతించారు.
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
* ఇది బెంగాలీ కధ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కధలుగా వెలువడి విజయవంతమయ్యాయి.

==కధ==

==పాటలు==

==వనరులు, మూలాలు==
{{మూలాలజాబితా}}


[[en:Mana Desam]]
[[en:Mana Desam]]

17:48, 15 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

మన దేశం
దర్శకత్వంఎల్.వి.ప్రసాద్
రచనసముద్రాల రాఘవాచార్య
నిర్మాతకృష్ణవేణి
మీర్జాపురం రాజా
తారాగణంచిత్తూరు నాగయ్య
చిత్రపు నారాయణరావు
కృష్ణవేణి
ఛాయాగ్రహణంఎమ్.ఎ. రెహమాన్
సంగీతంఘంటసాల వెంకటేశ్వరరావు
విడుదల తేదీ
1949
సినిమా నిడివి
172 నిముషాలు
భాషతెలుగు

మన దేశం, 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ఎన్.టి. రామారావు మొదటి సినిమా. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఈ చిత్ర కధకు నేపధ్యం.

విశేషాలు

  • ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఎన్.టి. రామారావు మరియు ఎస్.వి.రంగారావు తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపధ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
  • సినిమా కధనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను ప్రస్తుతించారు.
  • సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
  • ఇది బెంగాలీ కధ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కధలుగా వెలువడి విజయవంతమయ్యాయి.

కధ

పాటలు

వనరులు, మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మన_దేశం&oldid=402404" నుండి వెలికితీశారు