నిసీరియా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
'''నిసీరియా''' (Neisseria) వ్యాధి కారకమైన [[బాక్టీరియా]] ప్రజాతి. ఇవి [[నిసీరియేసి]] (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.
'''నిసీరియా''' (Neisseria) వ్యాధి కారకమైన [[బాక్టీరియా]] ప్రజాతి. ఇవి [[నిసీరియేసి]] (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.


ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి [[నిసీరియా గొనొరియా]] (Neisseria gonorrhoeae) మరియు [[నిసీరియా మెనింజైటిడిస్]] (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న [[గ్రామ్ నెగెటివ్]] (Gram Negative) [[డిప్లోకాకై]] (Diplococci).<ref name=Sherris>{{cite book | author = Ryan KJ; Ray CG (editors) | title = Sherris Medical Microbiology | edition = 4th ed. | publisher = McGraw Hill | year = 2004 | isbn = 0-8385-8529-9 }}</ref>
The Neisseria are a large family of commensal bacteria that colonize the mucosal surfaces of many animals. Of the eleven species that colonize humans, only two are pathogens. N. meningitidis and N. gonorrhoeae often cause asymptomatic infections, a commensal-like behavior. Most gonnoccocal infections are asymptomatic and self-resolving, and epidemic strains of the meningococcus may be carried in >95% of a population where systemic disease occurs at <1% prevalence. Neisseria are gram negative [[bacterium|bacteria]] included among the [[proteobacteria]], a large group of [[Gram-negative]] forms. ''Neisseria'' are [[Diplococcus|diplococci]] that resemble coffee beans when viewed microscopically.<ref name=Sherris>{{cite book | author = Ryan KJ; Ray CG (editors) | title = Sherris Medical Microbiology | edition = 4th ed. | publisher = McGraw Hill | year = 2004 | isbn = 0-8385-8529-9 }}</ref>


==మూలాలు==
==మూలాలు==

12:13, 16 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

నిసీరియా
Fluorescent antibody stain of Neisseria gonorrhoeae.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Beta Proteobacteria
Order:
Family:
Genus:
నిసీరియా

Trevisan, 1885

నిసీరియా (Neisseria) వ్యాధి కారకమైన బాక్టీరియా ప్రజాతి. ఇవి నిసీరియేసి (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.

ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి నిసీరియా గొనొరియా (Neisseria gonorrhoeae) మరియు నిసీరియా మెనింజైటిడిస్ (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న గ్రామ్ నెగెటివ్ (Gram Negative) డిప్లోకాకై (Diplococci).[1]

మూలాలు

  1. Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology (4th ed. ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9. {{cite book}}: |author= has generic name (help); |edition= has extra text (help)CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నిసీరియా&oldid=402549" నుండి వెలికితీశారు