పిన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింకు సరిచేశాను
చి యంత్రము కలుపుతున్నది: hi:डाक सूचकांक संख्या
పంక్తి 106: పంక్తి 106:


[[en:Postal Index Number]]
[[en:Postal Index Number]]
[[hi:डाक सूचकांक संख्या]]
[[fr:Index postal]]
[[ml:പിന്‍‌കോഡ്]]
[[ml:പിന്‍‌കോഡ്]]
[[fr:Index postal]]

00:56, 18 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

Example of a PIN: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పిన్‌కోడు.

పిన్ కోడు (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానము, భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడినది. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది.

నిర్మాణం

దస్త్రం:India Pincode Map.gif
భారత్ లో తపాలా కోడ్ ల విభజన.

భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి. భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.

పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు తపాలా సర్కిల్
11 ఢిల్లీ
12 and 13 హర్యానా
14 to 16 పంజాబ్
17 హిమాచల్ ప్రదేశ్
18 to 19 జమ్మూ & కాశ్మీరు
20 to 28 ఉత్తరప్రదేశ్
30 to 34 రాజస్థాన్
36 to 39 గుజరాత్
40 to 44 మహారాష్ట్ర
45 to 49 మధ్యప్రదేశ్
50 to 53 ఆంధ్రప్రదేశ్
56 to 59 కర్నాటక
60 to 64 తమిళనాడు
67 to 69 కేరళ
70 to 74 పశ్చిమ బెంగాల్
75 to 77 ఒరిస్సా
78 అస్సాం
79 ఈశాన్య భారత్
80 to 85 బీహారు మరియు జార్ఖండు
తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

మూస:India-gov-stub