శివాజీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
| birthname = Chinnaiahpillai Ganesan
| birthname = Chinnaiahpillai Ganesan
| birthdate = {{birth date|1927|10|1}}
| birthdate = {{birth date|1927|10|1}}
| location = [[Viluppuram]], [[భారతదేశం]]
| location = [[విళ్ళుపురం]], [[భారతదేశం]]
| deathdate = {{death date and age|2001|7|21|1927|10|1|mf=y}}
| deathdate = {{death date and age|2001|7|21|1927|10|1|mf=y}}
| deathplace = [[చెన్నై]], [[భారతదేశం]]
| deathplace = [[చెన్నై]], [[భారతదేశం]]
| othername = Nadigar Thilagam
| othername = నడిగర్ తిలకం
| yearsactive = 1952-1999
| yearsactive = 1952-1999
| spouse = కమల
| spouse = కమల
పంక్తి 21: పంక్తి 21:
'నడిగర్ తిలకం' '''శివాజీ గణేశన్''' (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు.
'నడిగర్ తిలకం' '''శివాజీ గణేశన్''' (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు.


ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే [[మహాత్మాగాంధీ]] పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. చిన్నతనంలోనే గణేశన్ కు 'కట్ట బ్రహ్మన్న' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి అతనిని శ్రీ బాలగానసభ అనే నాటకాల కంపెనీలో చేరాడు.
ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే [[మహాత్మాగాంధీ]] పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు.
చిన్నతనంలోనే గణేశన్ కు '[[కట్ట బ్రహ్మన్న]]' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీని 'శ్రీ బాలగానసభ' అనే నాటకాల కంపెనీలో చేర్చింది. బాలగానసభ నిర్వాహకులు పొన్నుసామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అయితే కొంతకాలం చిన్నచిన్న వేషాలు వేసేవాడు. అయితే శివాజీకి హీరో కన్న హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైనా అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు.


[[en:Sivaji Ganesan]]
[[en:Sivaji Ganesan]]

04:17, 18 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

శివాజీ గణేశన్
దస్త్రం:Sijavi Ganesan in Thayaipola Pillai Noolaipola Selai.jpg
Sivaji Ganesan in the film Thayaipola Pillai Noolaipola Selai
జన్మ నామంChinnaiahpillai Ganesan
జననం (1927-10-01)1927 అక్టోబరు 1
విళ్ళుపురం, భారతదేశం
మరణం 2001 జూలై 21(2001-07-21) (వయసు 73)
చెన్నై, భారతదేశం
ఇతర పేర్లు నడిగర్ తిలకం
క్రియాశీలక సంవత్సరాలు 1952-1999
భార్య/భర్త కమల

'నడిగర్ తిలకం' శివాజీ గణేశన్ (Sivaji Ganesan) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు.

ఇతడు అక్టోబర్ 1, 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లా విళ్ళుపురంలో స్వాతంత్ర్య సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజామణి అమ్మయార్ దంపతులకు జన్మించారు. ఇతడు జన్మించిన సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు.

చిన్నతనంలోనే గణేశన్ కు 'కట్ట బ్రహ్మన్న' వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని 'కంబళత్తాన్ కూత్తు' అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడకు వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దానిమూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలని లక్ష్యం అయింది. నాటకాల మీద ఆశక్తిని గమణించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీని 'శ్రీ బాలగానసభ' అనే నాటకాల కంపెనీలో చేర్చింది. బాలగానసభ నిర్వాహకులు పొన్నుసామి పిళ్ళై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అయితే కొంతకాలం చిన్నచిన్న వేషాలు వేసేవాడు. అయితే శివాజీకి హీరో కన్న హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైనా అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు.