న్యాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలాలు చేర్చాను
చి యంత్రము కలుపుతున్నది: sw:Haki
పంక్తి 49: పంక్తి 49:
[[sk:Justícia]]
[[sk:Justícia]]
[[sv:Rättvisa]]
[[sv:Rättvisa]]
[[sw:Haki]]
[[tr:Adalet]]
[[tr:Adalet]]
[[uk:Справедливість]]
[[uk:Справедливість]]

19:16, 1 మే 2009 నాటి కూర్పు

న్యాయం (Justice) న్యాయ శాస్త్రం ప్రకారం తప్పొప్పులలోని నిజాలను నిర్ధారించేది.

న్యాయం గురించి వాదించేవారు న్యాయవాదులు (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు న్యాయమూర్తులు (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు (Courts).

అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. [1]

సమాజంలోని మానవుని తత్వాలను నిర్దేశించడానికి, మతపర, ధార్మిక విషయాలను, నిర్దేశించడానికి, అనాదిగా వస్తున్న ఒక స్పృహ.

న్యాయస్థానాలు

మూలాలు

  1. Journal of Economic Literature, 41(4), p. 1188.
"https://te.wikipedia.org/w/index.php?title=న్యాయం&oldid=406535" నుండి వెలికితీశారు