సంగీత రత్నాకరము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి సంగీత రత్నాకరము |
చి వర్గీకరణలోమార్పు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
[[వర్గం : |
[[వర్గం : హిందుస్థానీ సంగీతము]] |
05:55, 7 మే 2009 నాటి కూర్పు
సంగీత రత్నాకరము ను శార్జ్ఞ దేవుడు 13 వ శతాబ్దంలో రచించాడు. అటు హిందుస్తానీ సంగీతానికి ఇటు కర్ణాటక సంగీతానికి ఇది ప్రామాణిక గ్రంధం. వేదకాలం నుంచీ ముస్లింల ప్రాబల్యం వరకూ గల మధ్య కాలంలో సంగీతానికి గల స్థితిగతులను తెలియజెప్పే గ్రంధమిది. దీనినే సప్తాధ్యాయి అని కూడా అంటారు. ఇందులో 7 అధ్యాయాలు ఉన్నాయి. అవి వరుసగా : 1. స్వరగతాధ్యాయము 2. రాగవివేకాధ్యాయము 3. ప్రకీర్ణకాధ్యాయము 4. ప్రబంధాధ్యాయము 5. తాళాధ్యాయము 6. వాద్యాధ్యాయము 7. నర్తనాధ్యాయము : ఈ చివరి అధ్యాయం నాట్యం గురించి చెబుతుంది.
ఈ గ్రంధం పై వ్రాయబడిన వ్యాఖ్యానాలు : 1. సింహభూపాలుని సంగీత సుధాకరము 2. కల్లినాథుని కళానిధి