రాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి రాధ ను, రాధ (నటి) కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఏ.రాధా నాయర్''' [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధ నటి.
'''ఏ.రాధా నాయర్''' [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధ నటి.
దక్షినాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.

రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిన భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె [[రజినీకాంత్]]తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]]తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంశలు అందుకొన్నది.
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె [[రజినీకాంత్]]తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]]తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.

ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే [[బొంబాయి]]కి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో [[చిదంబరము]] నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది.

12:24, 12 మే 2009 నాటి కూర్పు

ఏ.రాధా నాయర్ తెలుగు మరియు తమిళ చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధ నటి. దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే.

రాధ, భారతీరాజా సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె రజినీకాంత్తో రాజాధిరాజా చిత్రములో, కమలహాసన్తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. శివాజీ గణేషన్ సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.

ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో చిదంబరము నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=రాధ_(నటి)&oldid=409553" నుండి వెలికితీశారు