మహారధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్...
 
చి {{విలీనం|మహారథి (సినిమా)}}
పంక్తి 1: పంక్తి 1:
{{విలీనం|మహారథి (సినిమా)}}

ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.
ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.



10:01, 14 మే 2009 నాటి కూర్పు


    ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.

ఈ చిత్ర దర్శకుడు పి.వాసు గతం లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రజనీ కాంత్ తో ఈయన తీసిన చంద్రముఖి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ చిత్రం మాత్రం తీవ్ర పరాజయం పాలయింది.అనుభవజ్ఞుడైన దర్శకుడై ఉండీ కూడా కథాకథనాల పై దృష్టి పెట్టకపోవడం ఈ చిత్రం లో ప్రధాన లోపం.

ఈ చిత్రం లో బాలకృష్ణను ఆయన సహజ శైలికి విరుద్ధంగా చూపించిన తీరు అంత బాగోలేదు.


అసలు ఈ చిత్రం లో ఆయన పోషించిన పాత్ర ఒక అగ్ర కథానాయకుడికి సరిపోయేదిగా లేదు.కళ్యాణ్ రామ్ లాంటి హీరోకి ఆ పాత్ర ఇంకా బాగా నప్పుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మహారధి&oldid=410072" నుండి వెలికితీశారు