నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఆంధ్రనాట్యము, పేరిణీతాండవము వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తి...
 
చి నటరాజ రామకృష్ణ
పంక్తి 1: పంక్తి 1:
[[ఆంధ్రనాట్యము]], [[పేరిణీతాండవము]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్య్లులు.
'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' [[ఆంధ్రనాట్యము]], [[పేరిణీతాండవము]] [[నవజనార్ధనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో మగవారు నాట్యం చేసే ''పేరిణీ శివతాండవం'' ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్ధనం'' గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, [[పిఠాపురం]] లోని ''కుంతీమాధవ మందిరం'' లో ప్రదర్శింపబడుతోంది.

==గురువులు, నాట్య ప్రస్థానం==
నటరాజ రామకృష్ణ 21 మార్చి, 1933 లో కళాకారుల వంశంలో జన్మించాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో [[మీనాక్షి సుందరం పిళ్ళై]], [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], ''శ్రీమతి నాయుడుపేట రాజమ్మ'', మరియు ''పెండెల సత్యభామ'' లు ఉన్నారు. ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం'' ''కుమార సంభవము'' ''మేఘ సందేశం''. [[ఉజ్జయిని]] లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'' , ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.

[[ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ]] కి ఒకప్పుడు చైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన ''సాత్వికాభినయము'' చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండుడు.

==అవార్డులు, పురస్కారాలు==
1. నటరాజ : తన 18 వ ఏట, ''రాజా గణపతి రావు పాండ్య'' చే ప్రదానం చేయబడింది.
2. భారత కళాప్రపూర్ణ : 1968 లో ''ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ'' వారిచే.
3. భారతకళా సవ్యసాచి : 1979 లో ''పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం'' చే.
4. కళాప్రపూర్ణ : 1981 లో ''ఆంధ్ర విశ్వవిద్యాలయం'' నుండి.
5. కళాసరస్వతి : 1982 లో హైదరాబాదు లోని ''కళావేదిక'' ద్వారా.
6. దక్షిణ భారతపు
ఉత్తమ నాట్యాచార్యుడు : 1984 లో ''కేంద్ర సంగీత నాటక అకాడమీ'' ద్వారా.
7. ఉత్తమ .....

15:24, 14 మే 2009 నాటి కూర్పు

డాక్టర్ నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యము, పేరిణీతాండవము నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో మగవారు నాట్యం చేసే పేరిణీ శివతాండవం ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన నవజనార్ధనం గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం లోని కుంతీమాధవ మందిరం లో ప్రదర్శింపబడుతోంది.

గురువులు, నాట్య ప్రస్థానం

నటరాజ రామకృష్ణ 21 మార్చి, 1933 లో కళాకారుల వంశంలో జన్మించాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీమతి నాయుడుపేట రాజమ్మ, మరియు పెండెల సత్యభామ లు ఉన్నారు. ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు- శ్రీ వేంకటేశ్వర కల్యాణం కుమార సంభవము మేఘ సందేశం. ఉజ్జయిని లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి స్వర్ణకలశం లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర , ఆంధ్రులు - నాట్యకళారీతులు ప్రసిద్ధ గ్రంథాలు.

ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కి ఒకప్పుడు చైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయము చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండుడు.

అవార్డులు, పురస్కారాలు

1. నటరాజ  : తన 18 వ ఏట, రాజా గణపతి రావు పాండ్య చే ప్రదానం చేయబడింది. 2. భారత కళాప్రపూర్ణ  : 1968 లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచే. 3. భారతకళా సవ్యసాచి  : 1979 లో పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం చే. 4. కళాప్రపూర్ణ  : 1981 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి. 5. కళాసరస్వతి  : 1982 లో హైదరాబాదు లోని కళావేదిక ద్వారా. 6. దక్షిణ భారతపు

  ఉత్తమ నాట్యాచార్యుడు       : 1984 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా.

7. ఉత్తమ .....