షోడశోపచారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
#[[ప్రదక్షిణం]]
#[[ప్రదక్షిణం]]
ఉపచార విధానం
ఉపచార విధానం
పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.వాటి గురించి కొంత తెలుసుకొందాం.
పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.
* ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం

* ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం

* పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
* అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం

* ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము
ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం
* స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం

* వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం
పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
* యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం

అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం

ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము

స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం

వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం

యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం





11:23, 27 మే 2009 నాటి కూర్పు

షోడశోపచారాలు హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవున్ని పూజిస్తారు. షోడశ అనగా పదహారు; ఉపచారాలు అనగా సేవలు. షోడశోపచారాలు తెలుగు వ్యాకరణంలో గుణ సంధి.

  1. ఆవాహనం
  2. ఆసనం
  3. పాద్యం
  4. ఆర్ఘ్యం
  5. ఆచమనీయం
  6. స్నానం
  7. వస్త్రం
  8. యజ్ఞోపవీతం
  9. గంధం
  10. పుష్పం
  11. ధూపం
  12. దీపం
  13. నైవేద్యం
  14. తాంబూలం
  15. నమస్కారం
  16. ప్రదక్షిణం

ఉపచార విధానం పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.

  • ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
  • ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం
  • పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
  • అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
  • ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము
  • స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం
  • వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం
  • యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం